Tuesday, 10 June 2025
భజ గోవింద స్తోత్రమ్
భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే।
సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృఞ్ కరణ్।।భజ॥ 1
అగ్రే వహ్నిః పృష్ఠే భానూ రాత్రౌ చిబుకసమర్పిత జానుః।
కరతల భిక్షా తరుతలవాసః తదపి న ముంచత్యాశాపాశః॥భజ॥ 2
యావద్విత్తోపార్జనసక్తః తావన్నిజపరివారో రక్తః।
పశ్చాజ్జీవతి జర్జరదేహే వార్తాం కోఽపి న పృచ్ఛతి గేహే॥భజ॥ 3
జటిలో ముండీ లుంచితకేశః కాషాయాంబర బహుకృతవేషః।
పశ్యన్నపి చ నపశ్యతి మూఢో హ్యుదరనిమిత్తం బహుకృతవేషః॥భజ॥4
భగవద్గీతా కించితధీతా గంగాజలలవ కణికా పీతా।
సకృదపి యేన మురారిసమర్చా క్రియతే తస్య యమేన న చర్చా॥భజ॥5
దినమపి రజనీ సాయం ప్రాతః శిశిరవసంతౌ పునరాయాతః।
కాలః క్రీడతి గచ్ఛత్యాయుః తదపిన ముంచత్యాశావాయుః॥భజ॥6
అంగం గళితం పలితం ముండం దశనవిహీనం జాతం తుండమ్।
వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి న ముంచత్యాశాపిండమ్॥భజ॥7
బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీసక్తః।
వృద్ధస్తావచ్చింతాసక్తః పరమే బ్రహ్మణి కోఽపి న సక్తః॥భజ॥8
పునరపి జననం పునరపి మరణం పునరపి జననీజఠరే శయనమ్।
ఇహ సంసారే ఖలు దుస్తారే కృపయాపారే పాహి మురారే॥భజ॥9
పునరపి రజనీ పునరపి దివసః పునరపి పక్షః పునరపి మాసః।
పునరప్యయనం పునరపి వర్షం తదపి నముంచత్యాశామర్షమ్॥భజ॥10
వయసి గతే కః కామవికారః శుష్కే నీరే కః కాసారః।
క్షీణే విత్తే కః పరివారో జ్ఞాతే తత్త్వే కః సంసారః॥భజ॥11
నారీస్తనభరనాభీదేశం దృష్ట్వా మా గా మోహావేశమ్।
ఏతన్మాంసవపాదివికారం మనసి విచింతయ వారం వారమ్॥భజ॥12
కస్త్వం కోఽహం కుత ఆయాతః కా మే జననీ కో మే తాతః।
ఇతి పరభావయ సర్వమసారం విశ్వం త్యక్త్వా స్వప్న విచారమ్॥భజ॥13
గేయం గీతానామసహస్రం ధ్యేయం శ్రీపతిరూప మజస్రమ్।
నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీన జనాయ చ విత్తమ్॥భజ॥14
యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే।
గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే॥భజ॥15
సుఖతః క్రియతే రామాభోగః పశ్చాద్ధన్త !శరీరే రోగః।
యద్యపి లోకే మరణం శరణం తదపి న ముంచతి పాపాచరణమ్॥భజ॥16
రధ్యాచర్పట విరచితకంథః పుణ్యాపుణ్యవివర్జిత పంథః।
నాఽహం న త్వం నాఽయం లోకః తదపి కిమర్థం క్రియతే శోకః॥భజ॥17
కురుతే గంగా సాగరగమనం వ్రతపరిపాలనమథవాదానమ్।
జ్ఞానవిహీనః సర్వమతేన ముక్తిం న భజతి జన్మశతేన॥భజ॥18
మూఢ! జహీహి ధనాగమతృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణామ్।
యల్లభసే నిజకర్మోపాత్తం విత్తం తే న వినోదయ చిత్తమ్॥భజ॥19
అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తతస్సుఖలేశః సత్యమ్।
పుత్రాదపి ధనభాజాం భీతిః సర్వత్రైషా విహితా రీతిః॥20
కా తే కాంతా కస్తే పుత్రః సంసారో ఽయమతీవ విచిత్రః।
కస్స త్వం కః కుత ఆయాతః తత్త్వం చింతయ యదిదం భ్రాతః॥21॥భజ
మా కురు ధనజనయౌవనగర్వం హరతి నిమేషాత్ కాలః సర్వమ్।
మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా॥22॥భజ
కామం క్రోధం లోభం మోహం త్యక్త్వాత్మానం భావయ కోఽహమ్।
ఆత్మజ్ఞానవిహీనా మూఢాః తే పచ్యంతే నరక నిగూఢాః॥23॥భజ
సురమందిర తరుమూలనివాసః శయ్యాభూతల మజినం వాసః।
సర్వపరిగ్రహ భోగత్యాగః కస్య సుఖం న కరోతి విరాగః॥భజ॥24
శత్రౌ మిత్రే పుత్రే బంధౌ మా కురు యత్నం విగ్రహ సంధౌ।
భవ సమచిత్తః సర్వత్ర త్వం వాంఛస్యచిరాద్యది విష్ణుత్వమ్॥భజ॥25
త్వయి మయి చాన్యత్రైకో విష్ణుః వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణుః।
సర్వస్మిన్నపి పశ్యాత్మానం సర్వత్రోత్సృజ భేదజ్ఞానమ్॥భజ॥26
ప్రాణాయామం ప్రత్యాహారం ,నిత్యానిత్య వివేక విచారమ్।
జాప్యసమేత సమాధి విధానం,కుర్వవధానం మహదవధానమ్॥భజ॥27
నళినీదళగతసలిలం తరళం తద్వజ్జీవితమతిశయచపలమ్।
విదిధి వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తమ్॥భజ॥28
కా తేఽష్టాదశదేశే చింతా వాతుం కిం తవ నాస్తి నియంతా।
యస్త్వాం హస్తే సుదృఢనిబద్ధం బోధయతి ప్రభవాది విరుద్ధమ్॥భజ॥29
గురుచరణాంబుజనిర్భరభక్తః సంసారాదచిరాద్భవముక్తః।
సేంద్రియమానసనియమాదేవం ద్రక్ష్యసి నిజహృదయస్థం దేవమ్॥భజ॥30
ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం భజగోవింద స్తోత్రం సంపూర్ణమ్!!!!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment