Friday, 30 May 2025

ఆంజనేయ జయఘోషః

నమోఽస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మ జాయై। నమోఽస్తు రుద్రేంద్ర యమా నిలేభ్యో నమోఽస్తు చంద్రార్క మరుద్గణేభ్యః॥1॥ జయత్యతి బలోరామో లక్ష్మణశ్చ మహాబలః। రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః॥2॥ దాసోఽహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః। హనూమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః॥3॥ న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్। శిలాభిశ్చప్రహరతి పాదపైశ్చ సహస్రశః॥4॥ అర్థయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీమ్। సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్॥5॥ అర్థసిద్థిం తు వైదేహ్యాః పశ్యామ్యహముపస్థితామ్। రాక్షసేంద్రవినాశం చ విజయం రాఘవస్య చ॥6॥ ప్రయాణము చేయునపుడు పఠించదగిన శ్లోకములు!!!

Wednesday, 28 May 2025

కాళీయ మర్దన లీల

అథ వారిణి ఘోరతరం ఫణినం ప్రతివారయితుం కృతధీర్భగవన్। దృతమారిథ తీరగనీపతరుం విషమారుత శోషితపర్ణచయమ్॥1॥ అధిరుహ్య పదాంబురుహేణ చ తం నవపల్లవతుల్యమనోజ్ఞరుచా। హ్రదవారిణి దూరతరం న్యపతః పరిఘూర్ణితఘోర తరంగగణే॥2॥ భువనత్రయభారభృతో భవతో గురుభారవికంపివిజృంభిజలా। పరిమజ్జయతి స్మ ధనుశ్శతకం తటినీ ఝటితి స్ఫుటఘోషవతీ॥3॥ అథ దిక్షు విదిక్షు పరిక్షుభితభ్రమితోదరవారినినాదభరైః। ఉదకాదుదగాదురగాధిపతి స్త్వదుపాంతమశాంతరుషాంధమనాః॥4॥ ఫణశృంగసహస్రవినిఃసృమరజ్వలదగ్నికణోగ్రవిషాంబుధరమ్। పురతః ఫణినం సమలోకయథా బహుశృంగిణమంజనశైలమివ॥5॥ జ్వలదక్షిపరిక్షరదుగ్రవిషశ్వసనోష్మభరః స మహాభుజగః। పరిదశ్య భవన్తమనన్తబలం సమవేష్టయదస్ఫుటచేష్టమహో!॥6॥ అవిలోక్య భవంత మథాకులితే తటగామిని బాలకధేనుగణే। వ్రజగేహతలేఽప్యనిమిత్తశతం సముదీక్ష్య గతా యమునాం పశుపాః॥7॥ అఖిలేషు విభో !భవదీయదశామవలోక్య జిహాసుషు జీవభరమ్। ఫణిబంధనమాశు విముచ్య జవా దుదగమ్యత హాసజుషా భవతా॥8॥ అధిరుహ్య తతః ఫణిరాజఫణాన్ ననృతే భవతా మృదుపాదరుచా। కలిశింజితనూపురమంజుమిలత్కరకంకణ సంకులసంక్వణితమ్॥9॥ జహృషుః పశుపాస్తుతుషుర్మునయో వవృషుః కుసుమాని సురేంద్రగణాః। త్వయి నృత్యతి మారుతగేహపతే! పరిపాహి సమాం త్వమదాంతగదాత్॥10॥ ఇతి కాళీయమర్దనం నామ పంచపంచాశం దశకమ్!!! నారాయణీయమ్ లోని ఏబది ఐదవ శతకము హే భగవాన్!యమునా జలములో నివసించు చున్న కృూర సర్పమును అచటి నుండి బయటకు పంపుటకు నిశ్చయించుకున్నావు.అలా నిశ్చయించుకున్న తమరు విషవాయువులతో ఆకులు ఎండిపోయి ఉన్నాయి.అలాంటి తీరమున గల కదంబ వృక్షమును త్వరిత గతిని చేరితిరి. అప్పుడే చిగురించిన చిగురుటాకు వంటి సుందరమగు కాంతి కల పాదపద్మములతో ఆ కదంబ వృక్షమును అధిరోహించితివి.ఆ వృక్షము పైనుండి తీవ్రముగా ఘోషించుచున్న భయంకరమగు అలలుగల కాళీయమడుగు నీటిలో లోతునకు దుమికితివి. మూడు లోకములను ఉదరమున దాచుకొని నందున గొప్ప బరువు కల నీవు దుముకుటచే నీ బరువు వలన కదిలి పొంగిన జలము కల కాళింది పెద్దగా ఘోషించుచూ నూరు ధనువుల దూర ప్రాంతమును ముంచి వేసినది.నూరు ధనువులు అంటే రెండు వందల గజముల దూరము. దిక్కులలో మూలల్లో క్షోభించుట వలన సుడులు తిరిగిన నీటి ఘోషతో పెల్లుబికిన కోపముతో వివేకమును కోల్పోయిన సర్పరాజు కాళీయుడు నీటినుండి నీ వద్దకు చేరెను. నిప్పు కణికలవలె తీక్ష్ణమైన విషమును వేలకోరల నుండి వెళ్ళగ్రక్కుచున్న వానిని,చాలా శిఖరములు కల కాటుక కొండ వలె నున్న ఆ మహా సర్పమును,నీవు నీ ముందు చూచితివి. అనన్తమైన బలము కల విషపుగాలులను విడుచుచున్న ఆ మహాసర్పము నిప్పులవలె తీక్ష్ణమైన విషమును కనుల నుండి గ్రక్కుచూ నీ శరీరమును అంతటా కాటు వేసి చేష్టలుడిగియున్న నిన్ను ఆశాంతం చుట్టుకొనెను. ఇంతలో తీరమున నున్న ఆలమందలు గోపాలబాలురు నీవు గనరాక కలవరపడ సాగిరి.వ్రేపల్లెవాడలో కూడా వందల కొలది అపశకునములను చూచిరి.వెనువెంటనే వారందరూ యమునా నదీ తీర ప్రాంతమునకు పరుగులిడుతూ చేరిరి. ప్రభూ!పరాత్పరా!యమునా నదీ తీరమున నున్నవారూ,వ్రేపల్లె నుండి వచ్చినవారూ అందరూ నీ వున్న స్థితి,ఆ పరిస్థితి చూసి హతాశులు అయిరి.వారందరూ నిన్ను ప్రాణములు వదిలి వేయమని బ్రతిమిలాడిరి.అంతట నీవు చెరగని చిరునవ్వుతో,త్వరిత గతిని ఆ సర్ప బంధమునుండి విడిపించుకుంటివి.అలా విడిపించుకుని వేగముగా పైకి లేచితివి. అంతట నీవు కాళీయుని పడగలమీదికి ఎక్కితివి.ఆ కాళీయుని పడగల మీద అతి సుకుమారము అయిన నీ చిన్ని చిన్ని పాదాలతో అందెలు రవళించుచుండగా,కంకణముల కమనీయ ధ్వని కలబోసి మధుర మధురముగా ధ్వనించుచుండగా,అందరికీ నయనానందకరముగా నాట్యము చేసితివి. హే జగత్పతీ!హే గురువాయూరప్పా!నీవు కాళీయుని పడగలపై నృత్యము చేయడము చూసి గోపాలకుల జన్మలు ధన్యము అయినవి.వారు పరమానందము పొందిరి.మునులు తన్మయత్త్వముతో మహదానందము చవి చూసిరి.ఇంద్రాది దేవతలు తమ సంతోషాన్ని పూలవర్షం కురిపించి వ్యక్తం చేసిరి.అలాంటి మహాప్రదాత అయిన నీవు దుర్నివార్యము అయిన రోగము నుండి నన్ను,మానవాళిని కాపాడుము.

Tuesday, 27 May 2025

తులసీ స్తోత్రము

జగద్ధాత్రి నమస్తుభ్యం విష్ణోశ్చ ప్రియవల్లభే। యతో బ్రహ్మాదయో దేవాః సృష్టిస్థిత్యన్తకారిణః॥1॥ నమస్తులసి కల్యాణి నమో విష్ణుప్రియే శుభే। నమో మోక్షప్రదే దేవి నమః సమ్రత్ప్రదాయికే॥2॥ తులసీ పాతు మాం నిత్యం సర్వాపద్భ్యోఽపి సర్వదా। కీర్తితా వా స్మృతా వాపి పవిత్రయతి మానవమ్॥3॥ నమామి శిరసా దేవీం తులసీం విలసత్తమామ్। యాం దృష్ట్వా పాపినో మర్త్యాః ముచ్యన్తే సర్వకిల్బిషాత్॥4॥ తులస్యా రక్షితం సర్వం జగదేతచ్చరాచరమ్। యా వినిర్హన్తి పాపాని దృష్ట్వావా పాపిభిర్నరైః॥5॥ నమస్తులస్యతితరాం యస్యై బద్థ్వాంజలిం కలౌ। కలయన్తిసుఖం సర్వం స్త్రియోవైశ్యాస్తథాపరే॥6॥ తులస్యా నాపరం కించిద్దైవతం జగతీతలే। యయా పవిత్రితో లోకో విష్ణుసంగేన వైష్ణవః॥7॥ తులస్యాః పల్లవం విష్ణోః శిరస్యారోపితం కలౌ। ఆరోపయతి సర్వాణి శ్రేయాంసి వరమస్తకే॥8॥ తులస్యాం సకలా దేవా వసన్తి సతతం యతః। అతస్తా మర్చయేల్లోకే సర్వాన్దేవాన్సమర్చయన్॥9॥ నమస్తులసి సర్వజ్ఞే పురుషోత్తమవల్లభే। పాహి మాం సర్వపాపేభ్యః సర్వసంపత్పృదాయికే॥10॥ ఇతి స్తోత్రం పురా గీతం పుండరీకేణ ధీమతా। విష్ణు మర్చయతా నిత్యం శోభనైస్తులసీదలైః॥11॥ తులసీ శ్రీ మహాలక్ష్మీర్విద్యా విద్యా యశస్వినీ। ధర్మా ధర్మాననా దేవీ దేవ దేవమనఃప్రియా॥12॥ లక్ష్మీ ప్రియసఖీ దేవీ ద్యౌర్భూమి రచలా చలా। షోడశైతాని నామాని తులస్యాః కీర్తయన్నరః॥ 13॥ లభతే సుతరాం భక్తి మన్తే విష్ణుపదం లభేత్। తులసీ భూర్మహాలక్ష్మీః పద్మినీ శ్రీర్హరిప్రియా॥14॥ తులసి శ్రీసఖి శుభే పాపహారిణి పుణ్యదే। నమస్తే నారదనుతే నారాయణ మనఃప్రియే॥15॥ ఇతి శ్రీ పుండరీక కృతం తులసీస్తోత్రమ్ సంపూర్ణమ్!!!!

Monday, 26 May 2025

సూర్యాష్టోత్తర శతనామ స్తోత్రమ్

అరుణాయ శరణ్యాయ కరుణారససింధవే। అసమాన బలాయార్తరక్షకాయ నమో నమః॥2॥ ఆదిత్యాయాదిభూతాయ అఖిలాగమవేదినే। అచ్యుతాయాఖిలజ్ఞాయ అనంతాయ నమో నమః॥2॥ ఇనాయ విశ్వరూపాయ ఇజ్యాయేంద్రాయ భానవే। ఇందిరామందిరాప్తాయ వందనీయాయ తే నమః॥3॥ ఈశాయ సుప్రసన్నాయ సుశీలాయ సువర్చసే। వసుప్రదాయ వసవే వాసుదేవాయ తే నమః॥4॥ ఉజ్జ్వలాయోగ్రరూపాయ ఊర్ధ్వగాయ వివస్వతే। ఉద్యత్కిరణజాలాయ హృషీకేశాయ తే నమః॥5॥ ఊర్జస్వలాయ వీరాయ నిర్జయాయ జయాయ చ। ఊరుద్వయాభావరూపయుక్త సారథయే నమః॥6॥ ఋషివంద్యాయ రుగ్ఘన్తేృ ఋత్ష చక్రచరాయ చ। ఋజుస్వభావచిత్తాయ నిత్యస్తుత్యాయ తే నమః॥7॥ ఋాకారమాతృకావర్ణ రూపాయోజ్జ్వల తేజసే। ఋక్షాదినాథమిత్రాయ పుష్కరాక్షాయ తే నమః॥8॥ లుప్తదంతాయ శాంతాయ కాంతిదాయ ఘనాయ చ। కనత్కనకభూపాయ ఖద్యోతాయ నమో నమః॥9॥ లూనితాఖిలదైత్యాయ సత్యానంద స్వరూపిణే। అపవర్గప్రదాయార్తశరణ్యాయ నమో నమః॥10॥ ఏకాకినే భగవతే సృష్టిస్థిత్యంతకారిణే। గుణాత్మనే ఘృణిభృతే బృహతే బ్రహ్మణే నమః॥11॥ ఐశ్వర్యదాయ శర్వాయ హరిదశ్వాయ శౌరయే। దశదిక్సంప్రకాశాయ భక్తవశ్యాయ తే నమః॥12॥ ఓజస్కరాయ జయినే జగదానందహేతవే। జన్మమృత్యుజరావ్యాధి వర్జితాయ నమో నమః॥13॥ ఔచ్ఛస్థాన సమారూఢ రథస్థాయాసురారయే। కమనీయకరాయాబ్జవల్లభాయ నమో నమః॥14॥ అంతర్బహిః ప్రకాశాయ అచింత్యాయాత్మరూపిణే। అచ్యుతాయామరేశాయ పరస్నై జ్యోతిషే నమః॥15॥ అహస్కరాయ రవయే హరయే పరమాత్మనే। తరుణాయ వరేణ్యాయ గ్రహాణాం పతయే నమః॥16॥ ఓం నమో భాస్కరాయాదిమధ్యాంతరహితాయ చ। సౌఖ్యప్రదాయ సకలజగతాం పతయే నమః॥17॥ నమస్సూర్యాయ కపయే నమో నారాయణాయ చ। నమో నమః పరేశాయ తేజోరూపాయ తే నమః॥18॥ ఓమ్ శ్రీం హిరణ్యగర్భాయ ఓం హ్రీం సంపత్కరాయ చ। ఓం ఐం ఇష్టార్థదాయ ప్రసన్నాయ నమో నమఽ॥19॥ శ్రీమతే శ్రేయసే భక్తకోటిసౌఖ్యప్రదాయినే। నిఖిలాగమవేద్యాయ నిత్యానందాయ తే నమః॥20॥ యో మానవస్సంతతమర్కమర్చయన్ పఠేత్ ప్రభాతే విమలేన చేతసా। ఇమాని నామాని చ తస్య పుణ్యం ఆయుర్ధనం ధ్యానముపైతి నిత్యమ్॥21॥ ఇమం స్తవం దేవవరస్య కీర్తయేత్ శృణోతి యోఽయం సుమనాస్సమాహితః। స ముచ్యతే శోకదవాగ్ని సాగరాత్ లభేత సర్వాన్ మనసో యథేప్సితాన్॥22॥ ఇతి సూర్యాష్టోత్తర శతనామ స్తోత్రమ్ సంపూర్ణమ్!!!

Friday, 23 May 2025

అత్రి మునికృత శ్రీరామస్తుతిః

నమామి భక్తవత్సలం,కృపాళు శీలకోమలం భజామి తే పదాంబుజం ,అకామినాం స్వధామదమ్। నికామ శ్యామ సుందరం,భవాంబువార్ధి మందరం ప్రఫుల్ల కంజలోచనం,మదాది దోషమోచనమ్॥1॥ ప్రలంబ బాహ విక్రమం,ప్రభోఽప్రమేయ వైభవం నిషంగ చాప సాయకం,ధరం త్రిలోకనాయకమ్। దినేశ వంశమండనం,మహేశచాప ఖండనం మునీంద్ర చిత్త రంజనం,సురారి బృంద భంజనమ్॥2॥ మనోజవైరి వందితం,అజాదిదేవ సేవితం విశుద్ధబోధ విగ్రహం,సమస్తదూషణాపహమ్। నమామి ఇందిరాపతిం,సుఖాకరం సతాం గతిం భజే సశక్తి సానుజం,శచీపతి ప్రియానుజమ్॥3॥ త్వదంఘ్రిమూల యే నరా భజంతి హీనమత్సరాః పతంతి నో భవార్ణవే వితర్కవీచిసంకులే। వివిక్త వాసినః సదా భజంతి ముక్తయే ముదా నిరస్య ఇంద్రియాదికం ప్రయాంతి తే గతిం స్వకమ్॥4॥ తమేక మద్భుతం ప్రభుం నిరీహమీశ్వరం విభుం జగద్గురుం చ శాశ్వతం తురీయమేవ కేవలమ్। భజామి భావవల్లభం,కుయోగినాం సుదుర్లభం స్వభక్త కల్పపాదపం,సమం సుసేవ్యమన్వహమ్॥5॥ అనూపరూప భూపతిం ,నతోఽహముర్విజాపతిం ప్రసీద మే నమామి తే పదాబ్జభక్తి దేహి మే। పఠంతి యే స్తవం త్విదం సదాదరేణ తే పదం వ్రజంతి నాఽత్ర సంశయం త్వదీయ భక్తి సంయుతాః॥6॥ ఇతి అత్రిమహామునికృతా శ్రీరామస్తుతిః సంపూర్ణమ్!!!!

Thursday, 22 May 2025

గోవర్ధనాష్టకమ్

గుణాతీతం పరంబ్రహ్మ వ్యాపకం భూధరేశ్వరమ్। గోకులానందదాతారం వందే గోవర్ధనం గిరిమ్॥1॥ గోలోకాధిపతిం కృష్ణవిగ్రహం పరమేశ్వరమ్। చతుష్పదార్థదం నిత్యం వందే గోవర్ధనం గిరిమ్॥2॥ నానా జన్మకృతం పాపం దహేత్తూలం హుతాశనః। కృష్ణభక్తిప్రదం శశ్వద్వందే గోవర్ధనంగిరిమ్॥3॥ సదానందం సదావంద్యం సదా సర్వార్థసాధనమ్। సాక్షిణం సకలాధారం వందే గోవర్ధనం గిరిమ్॥4॥ సురూపం స్వస్తికాసీనం సునాసాగ్రం కృతేక్షణమ్। ధ్యాయంతం కృష్ణ కృష్ణేతి వందే గోవర్ధనం గిరిమ్॥5॥ విశ్వరూపం ప్రజాధీశం వల్లవీవల్లవప్రియమ్। విహ్వలప్రియమాత్మానం వందే గోవర్ధనం గిరిమ్॥6॥ ఆనందకృత్సురాధీశకృత సంభారభోజనమ్। మహేంద్రమదహంతారం వందే గోవర్ధనం గిరిమ్॥7॥ కృష్ణలీలారసావిష్టం కృష్ణాత్మానం కృపాకరమ్। కృష్ణానందప్రదం సాక్షాద్వందే గోవర్ధనం గిరిమ్॥8॥ గోవర్ధనాష్టకమిదం యః పఠేద్భక్తిసంయుతః। తన్నేత్రగోచరో యాతి కృష్ణో గోవర్ధనేశ్వరః॥9॥ ఇదం శ్రమద్ఘనశ్యామనందనస్య మహాత్మనః। జ్ఞానినో జ్ఞానిరామస్య కృతిర్విజయతేతరామ్॥10॥ ఇతి శ్రీ గోవర్ధనాష్టకమ్ సంపూర్ణమ్!!!!

Tuesday, 20 May 2025

వరదరాజ స్తోత్రమ్

శ్రీమద్వరజరాజేంద్ర శ్రీవత్సాంకశ్శుభప్రదః। తుండీరమండలోల్లాసీ తాపత్రయ నివారకః॥1॥ సత్యవ్రతక్షేత్రవాసీ సత్యసజ్జనపోషకః। సర్గస్థిత్యుపసంహారకారీ సుగుణవారిథిః॥2॥ హరిర్హ స్తిగిరీశానో హృతప్రణవదుష్కృతః। తత్త్వరూపత్వష్టృకృత కాంచీపురవరాశ్రితః॥3॥ బ్రహ్మారబ్ధాశ్వమేధాఖ్య మహామఖసుపూజితః। వేదవేద్యో వేగవతీ వేగభీతాత్మ భూస్తుతః॥4॥ విశ్వసేతుర్వేగవతీ సేతుర్విశ్వాధికోఽనఘః। యథోక్తకారినామాఢ్యో యజ్ఞభృద్యజ్ఞరక్షకః॥5॥ బ్రహ్మకుండోత్పన్నదివ్యపుణ్యకోటివిమానగః। వాణీపత్యర్పితహయవపాసురభిలాధరః॥॥6॥ వరదాభయహస్తాబ్జో వనమాలావిరాజితః। శంఖచక్రలసత్పాణి శ్శరణాగతరక్షకః॥7॥ ఇమం స్తవం తు పాపఘ్నం పురుషార్థప్రదాయకమ్। పఠతాం శృణ్వతాం భక్త్యా సర్వ సిద్ధిర్భవేద్ధ్రువమ్॥8॥ ఇచి శ్రీ నారదపురాణే వరదరాజ స్తోత్రమ్ సంపూర్ణమ్!!!!

శ్రీ హనుమత్ సూక్తమ్

శ్రీమాన్ సర్వలక్షణ సంపన్నో జయప్రదః సర్వాభరణ భూషిత ఉదారో మహోన్నత ఉష్ట్రారూఢః కేసరీ ప్రియనందనో వాయుతనూజో యథేచ్ఛం పంపాతీర విహారీ గంధమాదన సంచారీ హేమ ప్రాకారాంచిత కనక కదళీ వనాంతర నివాసీ పరమాత్మా మకరీ శాపవిమోచనో హేమవర్ణో నానారత్న ఖచితా మమూల్యతరాం మేఖలాంచ స్వర్ణోపవీతం కౌశేయవస్త్రం చ బిభ్రాణః సనాతనో మహాబలాప్రమేయ ప్రతాపశాలీ రజతవర్ణః శుద్ధ స్ఫటిక సంకాశః పంచవదనః పంకజదళనేత్ర స్సకల దివ్యాస్త్రధారీ శ్రీ సువర్చలారమణో మహేంద్రాద్యష్ట దిక్పాలకత్రయ స్త్రింశద్గీర్వాణ మునిగణ గంధర్వ యక్ష కిన్నర పన్నగాసుర పూజిత పాదపద్మయుగళో నానావర్ణః కామరూపః కామచారీ యోగిధ్యేయః శ్రీ హనుమాన్ ఆంజనేయః విరాడ్రూపీ విశ్వాత్మా పవన నందనః పార్వతీ పుత్రః ఈశ్వర తనూజః సకల మనోరథాన్నో దదాతు!!!!! ఇతి శ్రీ హనుమత్ సూక్తమ్ సంపూర్ణమ్!!!!

Sunday, 18 May 2025

శ్రీ మల్లికార్జున మంగళా శాసనమ్

ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే। శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళమ్॥1॥ సర్వమంగళరూపాయ శ్రీనగేంద్ర నివాసినే। గంగాధరాయ నాథాయ శ్రీ గిరీశాయ మంగళమ్॥2॥ సత్యానంద స్వరూపాయ నిత్యానంద విధాయినే। స్తుత్యాయ శ్రుతిగమ్యాయ శ్రీ గిరీశాయ మంగళమ్॥3॥ ముక్తి ప్రదాయ ముఖ్యాయ భక్తానుగ్రహకారిణే। సుందరేశాయ సౌమ్యాయ శ్రీ గురీశాయ మంగళమ్॥4॥ శ్రీ శైలే శిఖరేశ్వరం గణపతిం శ్రీ హాటకేశం పున స్సారంగేశ్వర బిందుతీర్థమమలం ఘంటార్క సిద్ధేశ్వరమ్। గంగాం శ్రీ భ్రమరాంబికాం గిరిసుతా మారామవీరేశ్వరం శంఖం చక్రవరాహతీర్థమనిశం శ్రీ శైలనాథం భజే॥5॥ హస్తేకురంగం గిరిమధ్యరంగం శృంగారితాంగం గిరిజానుషంగమ్। మూర్ధేందుగంగం మదనాంగ భంగం శ్రీ శైలలింగం శిరసా నమామి॥6॥ ఇతి శ్రీ మల్లికార్జున మంగళాశాసనం సంపూర్ణమ్!!!

Saturday, 17 May 2025

వారాహి కవచమ్

అస్య శ్రీ వారాహీ కవచస్య త్రిలోచన ఋషిః -అనుష్టుప్ ఛందః-శ్రీ వారాహీ దేవతా- ఔం బీజం-గ్లౌం శక్తిః-స్వాహేతి కీలకం-మమ సర్వ శత్రునాశార్థే జపే వినియోగః॥ ధ్యానమ్---- ధ్యాత్వేంద్ర నీలవర్ణాభాం చంద్ర సూర్యాగ్ని లోచనామ్। విధివిష్ణుహరేంద్రాదిమాతృభైరవ సేవితామ్॥1॥ జ్వలన్మణిగణప్రోక్త మకుటామా విలంబితామ్। అస్త్ర శస్త్రాణి సర్వాణి తత్తత్కార్యోచితాని చ॥2॥ ఏతైస్సమ స్తైర్వివిధం బిభ్రతీం ముసలం హలమ్। పాత్వా హింస్రాన్ హి కవచం భుక్తి ముక్తి ఫలప్రదమ్॥3॥ పఠేత్త్రిసంధ్యం రక్షార్థం ఘోరశత్రు నివృత్తిదమ్। వారాహీ మే శిరః పాతు ఘోరాహీ ఫాల ముత్తమమ్॥4॥ నేత్రే వరాహవదనా పాతు కర్ణౌ తథాంజనీ। ఘ్రాణం మే రుంధినీ పాతు ముఖం మే పాతు జంధినీ॥5॥ పాతు మే మోహినీ జిహ్వాం స్తంభినీ కంఠమాదరాత్। స్కంధౌ మే పంచమీ పాతు భుజౌ మహిషవాహనా॥6॥ సింహారూఢా కరౌ పాతు కుచౌ కృష్ణమృగాంచితా। నాభిం చ శంఖినీ పాతు పృష్ఠదేశే తు చక్రిణీ॥7॥ ఖడ్గం పాతు చ కట్యాం మే మేఢ్రం పాతు చ ఖేదినీ। గుదం మే క్రోధినీ పాతు జఘనం స్తంభినీ తథా॥8॥ చండోచ్చండ శ్చోరుయుగం జానునీ శత్రుమర్దినీ। జంఘాద్వయం భద్రకాళీ మహాకాళీ చ గుల్ఫయోః॥9॥ పాదాద్యంగుళి పర్యంతం పాతు చోన్మత్తభైరవీ। సర్వాంగం మే సదా పాతు కాలసంకర్షణీ తథా।।10॥ యుక్తా యుక్తా స్థితం నిత్యం సర్వపాపాత్ప్రముచ్యతే। సర్వ సామర్థ్య సంయుక్తం భక్త రక్షణ తత్పరమ్॥11॥ సమస్త దేవతా సర్వం సవ్యం విష్ణోః పురార్దనే। సర్వశత్రు వినాశాయ శూలినా నిర్మితం పురా॥12॥ సర్వభక్త జనాశ్రిత్య సర్వ విద్వేష సంహతిః। వారాహీ కవచం నిత్యం త్రిసంధ్యం యః పఠేన్నరః॥13॥ తథావిధం భూతగణా న స్పృశంతి కదాచన। ఆపదశ్శత్రు చోరాది గ్రహదోషాశ్చ సంభవాః।।14॥ మాతా పుత్రం యథా వత్సం ధేనుః పక్ష్మేవ లోచనమ్॥ తథాంగమేవ వారాహీ రక్షా రక్షతి సర్వదా॥15॥ ఇతి శ్రీ వారాహీ కవచ స్తోత్రమ్ సంపూర్ణం!!!

Thursday, 8 May 2025

శ్రీ రామాష్టకమ్

సుగ్రీవమిత్రం పరమం పవిత్రం,సీతాకళత్రం నవమేఘగాత్రమ్। కారుణ్య పాత్రం శతపత్రనేత్రం,శ్రీరామచంద్రం సతతం నమామి॥1॥ సంసారసారం నిగమప్రచారం,ధర్మావతారం హృతభూమి భారమ్। సదాఽవికారం సుఖసింధుసారం,శ్రీరామచంద్రం సతతం నమామి॥2॥ లక్ష్మీనివాసం జగతాం నివాసం,లంకావినాశం భువనప్రకాశమ్। భూదేవవాసం శరదిందు హాసం,శ్రీరామచంద్రం సతతం నమామి॥3॥ మందారమాలం వచనేరసాలం,గుణైర్విశాలం హతసప్తతాలమ్। క్రవ్యాదకాలం సురలోకపాలం,శ్రీరామచంద్రం సతతం నమామి॥4॥ వేదాంతగానం సకలైస్సమానం,హృతారిమానం త్రిదశప్రధానమ్। గజేంద్రయానం విగతావసానం,శ్రీరామచంద్రం సతతం నమామి॥5॥ శ్యామాభిరామం నయనాభిరామం,గుణాభిరామం వచనాభిరామమ్। విశ్వప్రణామం కృతభక్తకామం,శ్రీరామచంద్రం సతతం నమామి॥6॥ లీలా శరీరం రణరంగధీరం,విశ్వైకసారం రఘువంశహారమ్। గంభీరనాదం జితసర్వవాదం,శ్రీరామచంద్రం సతతం నమామి॥7॥ ఖలేకృతాంతం స్వజనే వినీతం,సామోపగీతం మనసా ప్రతీతమ్। రాగేణగీతం వచనాదతీతం,శ్రీరామచంద్రం సతతం నమామి॥8॥ శ్రీరామచంద్రస్య వరాష్టకం త్వాం,మయేరితం దేవి!మనో విశుద్థయే। పఠంతి శృణ్వంతి గృణంతి భక్త్యా,తేస్వీయకామాన్ ప్రలభంతి నిత్యమ్॥9॥

Wednesday, 7 May 2025

శ్రీ ఆంజనేయసుప్రభాతం

శ్రీ రామభక్త!కపి పుంగవ!దీనబంధో! సుగ్రీవమిత్ర!దనుజాంతక! వాయుసూనో! లోకైకవీర!పురపాల!గదాప్తపాణే! వీరాంజనేయ!భవతాత్తవ సుప్రభాతమ్॥ ఉత్తిష్ఠ దేవ!శరణాగత రక్షణార్థం దుష్టగ్రహాన్ హన విమర్దయ శత్రు సంఘాన్। దూరీకురుష్వ భువి సర్వభయం సదామే వీరాంజనేయ! భవతాత్తవ సుప్రభాతమ్॥ ఇతి శ్రీ ఆంజనేయ సుప్రభాతమ్ సంపూర్ణమ్

Tuesday, 6 May 2025

మంగళ శ్లోకాలు

ఓం వాగార్థా వివసంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ॥1॥ జయత్వతి బలోరామో లక్ష్మణశ్చ మహాబలః। రాజా జయతు సుగ్రీవో రాఘవేణాభి పాలితః॥2॥ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం। లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం॥3॥ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్థయే। చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం॥4॥ శ్రీ వాగ్దేవీం మహాకాళీం మహాలక్ష్మీం సరస్వతీం। త్రిశక్తిరూపిణీమంబాం దుర్గాం చండీం నమామ్యహమ్॥5॥ యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా। శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే॥6॥ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం। దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్॥7॥

Saturday, 3 May 2025

Om Poornamadah Poornamidam

om poornamadah poornamidam poornaathpoorna mudachyathe poornasya poornamaadaaya poornamevaava sishyathe om saanthih saanthih saanthih// ee viswa srushti anthaa bhagavanthuni sakthitho nindugaa,poornamgaa vundi.mana anthahkaranam koodaa bhagavanthuni spruhatho nindugaa poornamgaa vundi.ante bhouthika prapancham koodaa bhagavanthuni vunikini gurthisthu ninduga,poornam gaa vundi.ante bhagavanthuni sparsa,vuniki ee srushti moththam vyaapinchi vundi nindugaa.adee kaaakundaa poornam ante sunnaa.sunnaa lo nunchi sunnaa theesesinaa sunnaane kadaa!Ante anthaa nindudaname! anthaa soonyame!kaabatti viswa saanthini korukundaamu!