Tuesday, 20 May 2025
శ్రీ హనుమత్ సూక్తమ్
శ్రీమాన్ సర్వలక్షణ సంపన్నో జయప్రదః సర్వాభరణ భూషిత ఉదారో మహోన్నత ఉష్ట్రారూఢః కేసరీ ప్రియనందనో వాయుతనూజో యథేచ్ఛం పంపాతీర విహారీ గంధమాదన సంచారీ హేమ ప్రాకారాంచిత కనక కదళీ వనాంతర నివాసీ పరమాత్మా మకరీ శాపవిమోచనో హేమవర్ణో నానారత్న ఖచితా మమూల్యతరాం మేఖలాంచ స్వర్ణోపవీతం కౌశేయవస్త్రం చ బిభ్రాణః సనాతనో మహాబలాప్రమేయ ప్రతాపశాలీ రజతవర్ణః శుద్ధ స్ఫటిక సంకాశః పంచవదనః పంకజదళనేత్ర స్సకల దివ్యాస్త్రధారీ శ్రీ సువర్చలారమణో మహేంద్రాద్యష్ట దిక్పాలకత్రయ స్త్రింశద్గీర్వాణ మునిగణ గంధర్వ యక్ష కిన్నర పన్నగాసుర పూజిత పాదపద్మయుగళో నానావర్ణః కామరూపః కామచారీ యోగిధ్యేయః శ్రీ హనుమాన్ ఆంజనేయః విరాడ్రూపీ విశ్వాత్మా పవన నందనః పార్వతీ పుత్రః ఈశ్వర తనూజః సకల మనోరథాన్నో దదాతు!!!!!
ఇతి శ్రీ హనుమత్ సూక్తమ్ సంపూర్ణమ్!!!!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment