Wednesday, 15 April 2020

శ్రీ గణేశ స్తోత్రం

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్/ ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే// అగజానన పద్మార్కం గజానన మహర్నిశం/ అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే// ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం/ భక్తావాసం స్మరేన్నిత్యమాయుష్కామార్ధసిద్ధయే// ప్రధమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం/ తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్ధకం// లంబోదరం పంచమం చషష్టం వికటమేవచ/ సప్తమం విఘ్నరాజంచ ధూమ్రవర్ణం తధాష్టమం// నవమంఫాలచంద్రంచ దశమం తు వినాయకం/ ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం// ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః/ నచ విఘ్నభయం తస్య సర్వ సిద్ధికరం పరం// విద్యార్ధీ లభతే విద్యా ధనార్ధీ లభతే ధనం/ పుత్రార్ధీ లభతే పుత్రాన్మోక్షార్ధీ లభతే గతిం//