Monday, 30 June 2025

కార్తవీర్యార్జున స్తోత్రమ్

కార్తవీర్య మహావీర్య సర్వదుష్ట వినాశన। సర్వత్ర సర్వదా తిష్ఠ దుష్టా న్నాశయ పాహిమామ్॥ దక్షే పంచశతం బాణా న్వామే పంచశతం ధనుః। యో బిభర్తి సపాత్వస్మా న్విఘ్న వ్యాల సమాకులాన్॥ ఉత్తిష్ఠ దుష్ట దమన సప్త ద్వీపైక పాలక। త్వామేవ శరణం ప్రాప్తం సర్వతో రక్ష రక్షమామ్॥ దుష్టఘ్నస్త్వం స్వపిషి కిం తిష్ఠ వీరపదానుగ। కృత వీర్యసుతో రాజా సహస్ర భుజ మండితః॥ అవతారో హరే స్సాక్షా త్పాలయే త్సకలం జగత్। గతిర్భంగం స్వరోహీనః శత్రూణాం ముఖ భంజనమ్॥ రిపూణాం చ సభా మధ్యే సర్వత్ర విజయం కురు। ఓం కార్తవీర్యః ఖలేద్వేష్టా కృతసూను ర్మహాబలః॥ సహస్ర బాహుః శత్రుఘ్నో రక్తవాసా ధనుర్ధరః। ద్వాదశైతాని నామాని కార్తవీర్యస్యయః పఠేత్॥ సంపద స్తస్య జాయన్తే జనాః సర్వే వశం గతాః। ఆనయత్యాశు దూరస్థం క్షేమ లాభయుతం ప్రియమ్॥ కార్తవీర్య మహాబాహో చోరా న్నాశయ పాహిమామ్। యస్య స్మరణ మాత్రేణ సర్వదుఃఖ క్షయో భవేత్॥ దక్షే పంచశతం బాణా న్వామే పంచశతం ధనుః। త్వామేవ శరణం ప్రాప్తం సర్వతో రక్ష రక్షమామ్॥ యస్యస్మరణ మాత్రేణ సర్వదుఃఖ క్షయోభవేత్। తన్నమామి మహావీర్యం కార్త వీర్యాఖ్య మర్జునమ్॥ హైహయాధిపతేః స్తోత్రం సహస్రావృత్తికం కృతమ్। వాంఛితార్థ ప్రదం నృూణాం శూద్రాద్యెర్నశ్రుతం యది॥ రాజానో దాసతాం యాన్తి స్త్రి యోపి వశ్యతాం తధా। భార్యా స్నేహం ప్రకుర్యాచ్చ దూరస్థ క్షేత్ర లాభదః॥ సర్వ సిద్ధికరం స్తోత్రం జప్తృూణాం సర్వకామదమ్। త్రికాల మేక కాలం వా సద్యోమర్త్యః పఠేన్నరఽ॥ ఈప్సితం లభతే నిత్యం సేవనాత్ ధనవా న్భవేత్। షణ్మాసా జ్ఞాయతే సిద్ధి ర్వత్సరేణ ధృవం భవేత్॥ ఫలితము...సంపదల ప్రాప్తి,సర్వ జనుల అనుకూలత,శత్రువుల పై విజయము,దూరమైన ఆప్తులు,ఆస్తులు దగ్గరకు చేరుట,భయ నివారణ,దుఃఖ నాశనము,సభా జయము.

Saturday, 28 June 2025

కార్తికేయ స్తుతి

శ్రీ స్కంద ఉవాచ.. యోగీశ్వరో మహాసేనః కార్తికేయోగ్ని నందనః। స్కందః కుమారః సేనానీ స్వామీ శంకర నందనః॥1॥ గాంగేయ స్తామ్రచూడశ్చ బ్రహ్మచారీ శిఖిధ్వజః। తారకారి రుమాపుత్రః క్రౌంచారిశ్చ షడాననః॥2॥ శబ్దబ్రహ్మ సముద్రశ్చ సింధుస్సారస్వతో గుహః। సనత్కుమారోభగవాన్ భోగమోక్షఫలప్రదః॥3॥ శరజన్మా గుణాధీశః పూర్వజో ముక్తిమార్గకృత్। సర్వాగమప్రణేతా చ వాంఛితార్థ ప్రదాయకః॥4॥ అష్టావింశతినామాని మదీయానీతియః పఠేత్। ప్రత్యుషం శ్రద్ధయాయుక్తో ముక్తో వాచస్పతిర్భవేత్॥5॥ మహామంత్ర మయానీతి మమనామాని కీర్తయేత్। మహాప్రజ్ఞా మవాప్నోతి నాత్రకార్యావిచారణా॥6॥ ధనార్థీధనమాప్నోతి జ్ఞానార్థీ జ్ఞానమాప్నుయాత్। యద్యదిచ్ఛతితత్ సర్వంలభతే భక్తిమాన్నరః॥7॥ అష్టోత్తర శతావృత్త్యా నియతః పరిపూజయేత్। సహస్రవార పాఠేన మదీయోసౌభవేన్నరః॥8॥ ప్రజ్ఞా పాటవాలను పెంచే మహిమాన్వితము అయినది ఈ కార్తికేయ స్తుతి! !!!!!!!!!

అర్థనారీశ్వర స్తోత్రమ్

చాంపేయ గౌరార్థ శరీరకాయై కర్పూర గౌరార్థశరీరకాయ। ధమ్నిల్ల కాయైచ జటాధరాయ నమః శివాయై చ నమః శివాయ॥1॥ కస్తూరికా కుంకుమ చర్చితాయై చితారజః పుంజ విచర్చితాయ। కృతస్మరాయై వికృతస్మరాయ నమః శివాయై చ నమఃశివాయ॥2॥ ఝణత్క్వణత్కంకణనూపురాయై పాదాబ్జరాజత్ఫణి నూపురాయ। హేమాంగదాయై భుజగాంగదాయ నమఃశివాయై చ నమః శివాయ॥3॥ విశాలనీలోత్పలలోచనాయై వికాసి పంకేరుహలోచనాయ। సమేక్షణాయై విషమేక్షణాయ నమఃశివాయై చ నమఃశివాయ॥4॥ మందారమాలాకలితాలకాయై కపాలమాలాంకితకంధరాయ। దివ్యాంబరాయై చ దిగంబరాయ నమఃశివాయై చ నమఃశివాయ॥5॥ అంభోధరశ్యామలకుంతలాయై తటిత్ప్రభాతామ్రజటా ధరాయ। నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమఃశివాయై చ నమఃశివాయ॥6॥ ప్రపంచసృష్ట్యున్ముఖలాస్యకాయై సమస్తసంహారకతాండవాయ। జగజ్జనన్యై జగదేకపిత్రే నమఃశివాయై చ నమఃశివాయ॥7॥ ప్రదీప్తరత్నోజ్జ్వల కుండలాయై స్ఫురన్మహాపన్నగభూషణాయ। శివాన్వితాయై చ శివాన్వితాయ నమఃశివాయై చ నమః శివాయ॥8॥ ఏతత్పఠేదష్టకమిష్టదం యోభక్త్యాస మాన్యో భువిదీర్ఘజీవీ। ప్రాప్నోతి సౌభాగ్యమనంతకాలం భూయాత్సదాచాస్య సమస్తసిద్ధిః॥9॥ ఫలితము....గౌరవము,దీర్ఘాయువు,సౌభాగ్యము,దంపతుల అన్యోన్యత,సర్వకార్యసిద్ధి..... ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం అర్థనారీశ్వర స్తోత్రం సంపూర్ణమ్ !!!!!!!!!!

Thursday, 26 June 2025

రుద్ర కవచమ్

స్కాంద పురాణము దుర్వాసః ప్రోక్తము --/////---------/////--------- అస్యశ్రీ రుద్ర కవచ స్తోత్ర మహామంత్రస్య-దుర్వాసాఋషిః-అనుష్టుప్ఛందః-త్ర్యంబక రుద్రో దేవతా-ఓం బీజం-హ్రీం శక్తిః-క్రోం కీలకం-మమ మనోభీష్ట సిద్ధ్యర్థే జపే వినియోగః- హ్రామిత్యాది షడ్దీర్ఘైష్షడంగన్యాసః. ధ్యానము... శాంతం పద్మాసనస్థం శశధరమకుటం పంచవక్త్రం త్రినేత్రమ్। శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగేవహస్తమ్॥ నాగం పాశం చ ఘణ్టాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే। నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి॥ దుర్వాసా ఉవాచ... ప్రణమ్య శిరసా దేవం స్వయంభుం పరమేశ్వరమ్। ఏకం సర్వగతం దేవం సర్వదేవమయం విభుమ్॥1॥ రుద్రవర్మ ప్రపక్ష్యామి అంగప్రాణస్య రక్షయే। అహోరాత్రమయం దేవం రక్షార్థం విర్మితం పురా॥12॥ రుద్రో మే చాగ్రతః పాతు పాతు పార్శ్వౌ హరస్తథా। శిరో మే ఈశ్వరః పాతు లలాటం నీలలోహితః॥3॥ నేత్రయోస్త్ర్యంబకః పాతు ముఖం పాతు మహేశ్వరః। కర్ణయోః పాతు మే శంభుర్నాసికాయాం సదాశివః॥4॥ వాగీశః పాతు మే జిహ్వా మోష్ఠౌ పాత్వంబికాపతి। శ్రీకంఠః పాతు మేగ్రీవాం బాహూంశ్చైవ పినాకధృత్॥5॥ హృదయం మే మహాదేవ ఈశ్వరోవ్యాత్ స్తనాంతరమ్। నాభిం కటిం సవక్షశ్చ పాతు శర్వ ఉమాపతిః॥6॥ బాహుమధ్యాంతరం చైవ సూక్ష్మరూప స్సదాశివః। సర్వం రక్షతు సర్వేశో గాత్రాణి చ యథాక్రమమ్॥7॥ వజ్రశక్తిధరం చైవ పాశాంకుశధరం తథా। గండశూలధరం నిత్యం రక్షతు త్రిదశేశ్వరః॥8॥ ప్రస్థానేషు పదే చైవ వృక్షమూలే నదీతటే। సంధ్యాయాం రాజభవనే విరూపాక్షస్తు పాతుమామ్॥9॥ శీతోష్ణాదథ కాలేషు తుహిన ద్రుమకంటకే। నిర్మనుష్యేఽసమేమార్గే త్రాహి మాం వృషభధ్వజ॥10॥ ఇత్యేత ద్రుద్రకవచం పవిత్రం పాపనాశనం । మహాదేవ ప్రసాదేన దుర్వాసో మునికల్పితమ్॥11। మమాఖ్యాతం సమాసేనన భయం విందతి క్వచిత్। ప్రాప్నోతి పరమారోగ్యం పుణ్య మాయుష్యవర్థనమ్॥12॥ విద్యార్థీ లభత్ విద్యాం ధనార్థీ లభతే ధనం। కన్యార్థీ లభతే కన్యాం న భయం విందతే క్వచిత్॥13॥ అపుత్రో లభతే పుత్రం మోక్షార్థీ మోక్షమాప్నుయాత్। త్రాహి త్రాహి మహాదేవ త్రాహి త్రాహి త్రయీమయ॥14॥ త్రాహి మాం పార్వతీనాథ త్రాహి మాం త్రిపురాంతక। పాశం ఖట్వాంగాదివ్యాస్త్రం త్రిశూలం రుద్రమేవ చ॥15॥ నమస్కరోమి దేవేశ త్రాహి మాం జగదీశ్వర। శత్రుమధ్యే సభామధ్యే గ్రామమధ్యే గృహాంతరే॥16॥ గమనాగమనే చైవ త్రాహి మాం భక్తవత్సల। త్వం చిత్తం త్నం మానసం చ త్వం బుద్ధిస్త్వం పరాయణమ్॥17 కర్మణా మనసా చైవ త్వం బుద్ధిశ్చ యథా సదా। జ్వరభయం ఛింధిసర్వజ్వర భయంఛింధి గ్రహభయం ఛింధి॥18॥ సర్వశత్రూన్ని వర్త్యాపి సర్వవ్యాధి నివారకమ్। అస్య రుద్రలోకం స గచ్ఛతి శ్రీ రుద్రలోకం స గత్ఛత్యోన్నమ ఇతి॥19॥ ఫలితం...భయ నివారణ- శివానుగ్రహము !!!!!!!!!!

Sunday, 22 June 2025

ధనంజయకృత శ్రీ దుర్గాస్తుతి

అస్య శ్రీ శ్రీదుర్గాస్తోత్ర మహా మంత్రస్య బదరీనారాయణ ఋషిః అనుష్టుప్ఛందః శ్రీ దుర్గాఖ్యా యోగదేవీ దేవతా,మమ సర్వాభీష్ట సిద్ధ్యర్థే జపే వినియోగః ఓం హ్రీం దుం దుర్గాయై నమః!!! నమస్తే సిద్ధ సేనాని ఆర్యే మందర వాసిని। కుమారి కాళి కాపాలి కపిలే కృష్ణపింగళే॥1॥ భద్రకాళి నమస్తుభ్యం మహాకాళి నమోస్తుతే। చండీ చండే నమస్తుభ్యం తారిణీ వరవర్ణినీ॥2॥ కాత్యాయిని మహాభాగే కరాళి విజయే జయే। శిఖి పింఛ ధ్వజ ధరే నానా భరణ భూషితే3॥ అట్టశూల ప్రహరణే ఖడ్గఖేటక ధారిణి। గోపేంద్ర స్యానుజే జ్యేష్ఠే నందగోప కులోద్భవే॥4॥ మహిషా సృక్ప్రియే నిత్యం కౌశికీ పీతవాసిని। అట్టహాసే కోకముఖే నమస్తేఽస్తు రణప్రియే॥5॥ ఉమే శాకంభరి శ్వేతే కృష్ణేకైటభ నాశిని। హిరణ్యాక్షి విరూపాక్షీ ధూమ్రాక్షి నమోఽస్తుతే॥6॥ వేదశ్రుతి మహాపుణ్యే బ్రహ్మణ్యే జాత వేదసి। జంబూకటక చైత్యేషు నిత్యం సన్నిహితాలమే॥7॥ త్వం బ్రహ్మవిద్యా విద్యానాం మహానిద్రా చ దేహినాం। స్కందమాత ర్భగవతి దుర్గే కాంతారవాసిని॥8॥ స్వాహాకారః స్వధా చైవ కళా కాష్ఠా సరస్వతీ। సావిత్రీ వేదమాతా చ తథా వేదాంత ఉచ్యతే॥9॥ కాంతార భయ దుర్గేషు భక్తానాం చాలయేషు చ। నిత్యం వససి పాతాళే యుద్ధే జయసి దానవాన్॥10॥ త్వం జంభనీమోహినీ చ మాయాహీ శ్శ్రీస్తధైవ చ। సంధ్యా ప్రభావతీ చైవ సావిత్రీ జననీ తథా॥11॥ తుష్టిః పుష్టిః ధృతిర్దీప్తి శ్చంద్రా దిత్యవివర్థినీ। భూతి ర్భూతిమతాం సంఖ్యే వీక్ష్యసే సిద్ధ చారణైః12॥ స్తుతాసిత్వం మహాదేవి విశుద్ధే నాంతరాత్మనా। జయో భవతు మే నిత్యం త్వత్ ప్రసాదా ద్రణాజిరే॥13॥ !!!!!!!!!!

Saturday, 21 June 2025

శ్రీ కృష్ణాష్టకమ్

భజే వ్రజైకమండనం సమస్తపాపఖండనం స్వభక్తచిత్తరంజనం సదైవనందనందనమ్। సుపిచ్ఛగుచ్ఛమస్తకం సునాదవేణుహస్తకం అనంరంగసాగరం నమామి కృష్ణనాగరమ్॥1॥ మనోజగర్వమోచనం విశాలలోలలోచనం విధూతగోపశోచనం నమామి పద్మలోచనమ్। కరారవిందభూధరం స్మితావలోకసుందరం మహేంద్రమానదారణం నమామి కృష్ణవారణమ్॥2॥ కదంబసూనకుండలం సుచారుగండమండలం వ్రజాంగనైకవల్లభం నమామి కృష్ణదుర్లభమ్। యశోదయా సమోదయా సగోపయా సనందయా యుతం సుఖైకదాయకం నమామి గోపనాయకమ్॥3॥ సదైవ పాదపంకజం మదీయమానసే నిజం దధానముక్తమూలకం నమామి నందబాలకమ్। సమస్తదోషశోషణం సమస్తలోక పోషణం సమస్తగోపమానసం నమామి నందలాలసమ్॥4॥ భువో భరావతారకం భవాబ్ధికర్ణధారకం యశోమతీకిశోరకం నమామి చిత్తచోరకమ్। దృగంతకాంతభంగినం సదా సదాలసంగినం దినే దినే నవం నవం నమామి నందసంభవమ్॥5॥ గుణాకరం సుఖాకరం కృపాకరం కృపాపరం సురద్విషన్నికందనం నమామి గోపనందనమ్। నవీనగోపనాగరం నవీనకేళితత్పరం నమామి మేఘసుందరం తడిత్ప్రభాలసత్పటమ్॥6॥ సమస్తగోపనందనం హృదంబుజైకమోహనం నమామి కుంజమధ్యగం ప్రసన్నభానుశోభనమ్। నికామకామదాయకం దృగంతచారుసాయకం రసాలవేణుగాయకం నమామి కుంజనాయకమ్॥7॥ విదగ్ధగోపికామనోమనోజ్ఞతల్పశాయినం నమామి కుంజకాననే ప్రవృద్ధవహ్నిపాయినమ్। కిశోరకాంతిరంజితం దృగంజనం సుశోభితం గజేంద్రమోక్షకారిణం నమామి శ్రీవిహారిణమ్॥8॥ యదా తదా యథా తథా తథైవ కృష్ణ సత్కథా మయా సదైవ గీయతాం తథా కృపా విధీయతామ్। ప్రమాణికాష్టకాద్వయం జపత్యధీత్య యః పుమాన్ భవేత్ స నందనందనే భవే భవే సుభక్తిమాన్॥9॥ ఇతి శ్రీ మచ్ఛంకరాచార్యకృతం శ్రీకృష్ణాష్టకం సంపూర్ణమ్!!!!

Friday, 20 June 2025

గోపికావిరహ గీతమ్

ఏహి మురారే!కుంజవిహారే!ఏహి ప్రణతజనబంధో! హే మాధవ!మధుమథన!వరేణ్య!కేశవ!కరుణాసింధో! రాసనికుంజే గుంజతి నియతం భ్రమరశతం కిలకాంత ఏహినిభృతపథపాంథ!। త్వామిహ యాచే దర్శనదానం హే మధుసూదన!శాంత!॥1॥ శూన్యం కుసుమాసనమిహ కుంజే శూన్యః కేళికదంబదీనః కేకికదంబః। మృదుకలనాదం కిల సవిషాదం రోదితి యమునాస్వంభః॥2॥ నవనీరజధర!శ్యామల సుందర!చంద్రకుసుమరుచివేష!గోపీగణ హృదయేశ!। గోవర్థనధర! బృందావనచర!వంశీధర!పరమేశ!॥3॥ రాధారంజన!కంసనిషూదన!ప్రణతిస్తావకచరణే నిఖిలనిరాశ్రయశరణే। ఏహి జనార్దన!పీతాంబరధర!కుంజే మంథరపవనే॥4॥ ఇతి శ్రీ గోపికా విరహ గీతం సంపూర్ణమ్!!!!

Thursday, 19 June 2025

కాలభైరవాష్టకమ్

దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళయజ్ఞసూత్ర మిందు శేఖరమ్ కృపాకరమ్। నారదాదియోగిబృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే॥1॥ భానుకోటి భాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠ మీప్సితార్థదాయకం త్రిలోచనమ్। కాలకాల మంబుజాక్ష మక్షశూల మక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే॥2॥ శూలటంక పాశ దండపాణి మాది కారణం శ్యామకాయ మాదిదేవ మక్షరం నిరామయమ్। భీమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవ ప్రియం కాశికాపురాధినాథ కాలభైరవం భజే॥3॥ భుక్తి ముక్తిదాయకం ప్రశస్త చారువిగ్రహం భక్తవత్సలం స్థితం సమస్తలోక నిగ్రహమ్। నిక్వణన్మనోజ్ఞ హేమకింకిణీలసత్కటిం కాశికాపురాధినాథ కాలభైరమం భజే॥4॥ ధర్మసేతు పాలకం త్వధర్మమార్గ నాశకం కర్మ పాశ మోచకం సుశర్మ దాయకం విభుమ్। స్వర్ణ వర్ణ కేశపాశ శోభితాంగ మండలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే॥5॥ రచ్నపాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం నిత్య మద్వితీయ మిష్టదైవతం నిరంతరమ్। మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్రభీషణం కాశికాపురాధినాథ కాలభైరవం భజే॥6॥ అట్టహాస భిన్న పద్మజాండకోశ సంతతిం దృష్టి పాతనష్ట పాపజాల ముగ్రనాశనమ్। అష్ట సిద్ధి దాయకం కపాలమాలికా ధరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే॥7॥ భూతసంఘనాయకం విశాలకీర్తి దాయకం కాశివాసి లోక పుణ్యపాపశోధకం విభుమ్। నీతిమార్గ కోవిదం పురాతనం జగత్ప్రభుం కాశికాపురాధినాథ కాలభైరవం భజే॥8॥ కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం జ్ఞానముక్తి సాథనం విచిత్ర పుణ్యవర్దనమ్। శోక మోహ దైన్యలోక కోపతాప నాశనం తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధృవమ్॥9॥

Wednesday, 18 June 2025

శ్రీ మదాంజనేయ స్తోత్రమ్

ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం జగద్భీతిశౌర్యం తుషారాద్రిధైర్యమ్। తృణీభూతహేతిం రణోద్యద్విభూతిం భజే వాయుపుత్రం పవిత్రాప్తమిత్రమ్॥1॥ భజే పావనం భావనానిత్యవాసం భజే బాలభాను ప్రభాచారుభాసమ్। భజే చంద్రికాకుంద మందారహాసం భజే సంతతం రామభూపాలదాసమ్॥2॥ భజే లక్ష్మణప్రాణ రక్షాతి దక్షం భజే తోషితానేక గీర్వాణపక్షమ్। భజే ఘోరసంగ్రామ సీమాహతాక్షం భజే రామనామాతి సంప్రాప్తరక్షమ్॥3॥ కృతాభీలనాదం క్షితిక్షిప్తపాదం ఘనక్రాంతభృంగం కటిస్థోరుజంఘమ్। వియద్వ్యాప్తకేశం భుజశ్లేషితాశ్మం జయశ్రీ సమేతం భజే రామదూతమ్॥4॥ చలద్వాలఘాతం భ్రమచ్తక్రవాళం కఠోరాట్టహాసం ప్రభిన్నాబ్దజాండమ్। మహాసింహనాదా ద్విశీర్ణత్రిలోకం భజే చాంజనేయం ప్రభుం వజ్రకాయమ్॥5॥ రణే భీషణే మేఘనాథే సనాథే సరోషే సమారోపితే మిత్రముఖ్యే। ఖగానాం ఘనానాం సురాణాం చ మార్గే నటంతం వహంతం హనూమంత మీడే॥6॥ కనద్రత్న జంభారి దంభోళిధారం కనద్దంతనిర్ధూతకాలోగ్రదంతమ్। పదాఘాతభీతాబ్ధి భూతాధివాసం రణక్షోణిదక్షం భజే పింగళాక్షమ్॥7॥ మహాగ్రాహపీడాం మహోత్పాతపీడాం మహారోగపీడాం మహాతీవ్రపీడామ్। హరత్యాశు తే పాదపద్మానురక్తో నమస్తే కపిశ్రేష్ఠ!రామప్రియోయః॥8॥ సుధాసింధుముల్లంఘ్య నాథోగ్రదీప్తః సుధాచౌషధీస్తాః ప్రగుప్తప్రభావః। క్షణద్రోణశైలస్య సారేణ సేతుం వినా భూః స్వయం కస్సమర్థః కపీంద్రః॥9॥ నిరాతంకమావిశ్వ లంకాం విశంకో భవానేవ సీతాతిశోకాపహారీ। సముద్రాంతరంగాది రౌద్రం వినిద్రం విలంఘ్యోరుదంఘస్తుతాఽమర్త్యసంఘః॥10॥ రమానాథరామః క్షమానాథ రామః అశోకేన శోకం విహాయ ప్రహర్షమ్। వనాంతర్ఘనం జీవనం దానవానాం విపాట్య ప్రహర్షాత్ హనూమాన్ త్వమేవ॥11॥ జరాభారతో భూరిపీడాం శరీరే నిరాధారణారూఢగాఢ ప్రతాపే। భవత్పాదభక్తిం భవద్భక్తిరక్తిం కురు శ్రీహనూమత్ప్రభో!మే దయాళో!॥12॥ మహాయోగినో బ్రహ్మరుద్రాదయో వా న జానంతి తత్త్వం నిజం రాఘవస్య। కథం జ్ఞాయతే మాదృశే నిత్యమేవ ప్రసీద ప్రభో!వానరేంద్రో నమస్తే॥13॥ నమస్తే మహాసత్త్వవాహాయ తుభ్యం నమస్తే మహావజ్ర దేహాయ తుభ్యమ్। నమస్తే పరీభూత సూర్యాయ తుభ్యం నమస్తే కృతాఽమర్త్య కార్యాయ తుభ్యమ్॥14॥ నమస్తే సదా బ్రహ్మచర్యాయ తుభ్యం నమస్తే సదా వాయుపుత్రాయ తుభ్యమ్। నమస్తే సదా పింగళాక్షాయ తుభ్యం నమస్తే సదా రామభక్తాయ తుభ్యమ్॥15॥ హనూమద్భుజంగ ప్రయాతం ప్రభాతే ప్రదోషేఽపి వా చార్థరాత్రేఽపి మర్త్యః। పఠన్నశ్నతోఽపి ప్రముక్తాఘజాలః సదా సర్వదా రామభక్తిం ప్రయాతి॥16॥ ఇతి శ్రీమచ్ఛంకరాచార్స విరచితం శ్రీ మదాంజనేయ భుజంగ ప్రయాతమ్!!!

Tuesday, 17 June 2025

శ్రీ సీతారామచంద్ర సుప్రభాతమ్

శ్రీ రామచంద్ర!రఘుపుంగవ!కోసలేశ! సీతాసమేత!పవనాత్మజ-సేవితాంఘ్రే! వేదాంతవేద్య!నిజభక్త జనానుకూల! శ్రీజానకీప్రియ!విభో!తవ సుప్రభాతమ్॥1॥ ఆకర్ణదీర్ఘ-నయనాఽంబురుహప్రకాశ! కోదండ కార్ముక-విభూషిత వామభాగ! కందర్పయూధ-శత-సుందర-దివ్యమూర్తే! శ్రీజానకీప్రియ!విభో!తవ సుప్రభాతమ్॥2॥ శ్రీరామనామ!రవివంశ-సుధాబ్ధిసోమ! లోకాభిరామ!శుభమంగళ నిత్యధామ! మారారిహృద్య-భవతారకనామ!రామ! శ్రీ జానకీప్రియ!విభో!తవ సుప్రభాతమ్॥3॥ గాయన్తి యే ప్రతిపదం-తవ నామగానం ధ్యాయంతి యే-తవ- మనోహర దివ్యరూపమ్। తే-ఘోర-మాతృజఠరం-న పునర్విశన్తి శ్రీజానకీప్రియ!విభో!తవ సుప్రభాతమ్॥4॥ భూభారభూత-దనుజాంతక!రావణారే! భూదేవముఖ్య-రచితాత్మ కథాసుధాబ్ధే! భూమస్వరూప!పరిపూర్ణ తరావతార! శ్రీజానకీప్రియ!విభో!కవ సుప్రభాతమ్॥5 ఆయాతి-భానురధునా-తవ-దర్శనార్థం లీనోబభూవ-భవదీయ-సునామ్ని చంద్రః। కుర్వంతి సద్విజవరాః శ్రుతిరమ్యరావం శ్రీజానకీప్రియ!విభో!తవ సుప్రభాతమ్॥6॥ త్యక్త్వా-భవార్ణవజలే-బత!మామనాథం శేషేకథం?తవసుతం-కరుణామయస్త్వమ్। ఆయాహి-శీఘ్రమిహ-మాదృశరక్షణార్థం శ్రీజానకీప్రియ!విభో!తవ సుప్రభాతమ్॥7॥ యో విశ్వనాథ భణితం-శుభ సుప్రభాత శ్లోకాష్టకం-ప్రతి దినం పఠతి స్వభక్త్యా। తస్యప్రదేహి-కృపయా-తవ-సన్నిధానం శ్రీజానకీప్రియ!విభో!తవ సుప్రభాతమ్॥8॥ ఇతి శ్రీ సీతారామచంద్ర సుప్రభాతం సంపూర్ణమ్!!!!

Monday, 16 June 2025

శ్రీ లలితా మూల మంత్ర కవచమ్

అస్య శ్రీ లలితా కవచ స్తవరత్న మంత్రస్య ఆనంద భైరవ ఋషిః,అమృత విరాట్ ఛంధః శ్రీ మహాత్రిపుర సుందరీ లలితా పరాంబా దేవతా, ఐం బీజం, హ్రీం శక్తిః,శ్రీం కీలకం,మమ శ్రీ లలితాంబా ప్రసాద సిద్ధ్యర్థే శ్రీ లలితా కవచ స్తవరత్న మంత్ర జపే వినియోగః ॥ ఐం అంగుష్ఠాభ్యాం నమః, హ్రీం తర్జనీభ్యాం నమః, శ్రీం మధ్యమాభ్యాం నమః, శ్రీం అనామికాభ్యాం నమః, హ్రీం కనిష్ఠికాభ్యాం నమః,ఐం కరతలకర పృష్ఠాభ్యాం నమః ఐం హృదయాయనమః,హ్రీం శిరసే స్వాహా, శ్రీం శిఖాయై వషట్, శ్రీం కవచాయ హుం, హ్రీం నేత్రత్రయాయ వౌషట్, ఐం అస్త్రాయ ఫట్,భూర్భువస్సువరోమితి దిగ్బంధః॥ ధ్యానమ్... శ్రీవిద్యాం పరిపూర్ణ మేరుశిఖరే బిందు త్రికోణే స్థితామ్। వాగీశాది సమస్తభూతజననీం మంచే శివాకారకే॥ కామాక్షీం కరుణారసార్ణవమయీం కామేశ్వరాంకస్థితామ్। కాంతాం చిన్మయకామకోటి నిలయాం శ్రీ బ్రహ్మవిద్యాం భజే॥1॥ పంచపూజాం కృత్వా-యోనిముద్రాం ప్రదర్శ్య కకారః పాతు శీర్షం మే ఏకారః పాతు ఫాలకమ్। ఈ కారశ్చక్షుషీ పతు శ్రోత్రేరక్షే ల్లకారకః॥2॥ హ్రీం కారః పాతు నాసాగ్రం వక్త్రం వాగ్భవ సంజ్ఞికః। హ కారః పాతు కంఠం మే స కారః స్కంధ దేశకః॥3॥ కకారో హృదయం పాతు హకారో జఠరం తథా। లకారో నాభిదేశం తు హ్రీం కారః పాతు గుహ్యకమ్॥4॥ కామకూటస్సదా పాతు కటిదేశం మమావతు। సకారః పాతుచోరూమే కకారః పాతు జానునీ॥5॥ లకారః పాతు జంఘేమే హ్రీం కారః పాతుగుల్ఫకౌ। శక్తికూటం సదా పాతు పాదౌ రక్షతు సర్వదా॥6॥ మూలమన్త్రకృతం చైతత్కవచం యో జపేన్నరః। ప్రత్యహం నియతః ప్రాతస్తస్య లోకావశంవదాః॥7॥

శ్రీ హనుమత్ కవచమ్

అస్య శ్రీ హనుమత్ కవచ స్తోత్ర మహామంత్రస్య-వసిష్ఠ ఋషిః-అనుష్టుప్ ఛందః-శ్రీమాన్ హనుమాన్ దేవతా-మారుతాత్మజ ఇతి బీజం. అంజనాసూనురితి శక్తిః.వాయుపుత్ర ఇతి కీలకమ్.హనుమత్ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః॥ ఉల్లంఘ్య సింధోస్సలిలం సలీలం యశ్శోకవహ్నిం జనకాత్మజాయాః। ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయమ్॥1॥ మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠమ్। వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి॥2॥ ఉద్యదాదిత్యసంకాశం ఉదారభుజవిక్రమమ్। కందర్పకోటిలావణ్యం సర్వవిద్యావిశారదమ్॥3॥ శ్రీరామహృదయానందం భక్తకల్పమహీరుహమ్। అభయం వరదం దోర్భ్యాం కలయే మారుతాత్మజమ్॥4॥ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే। సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే॥5॥ పాదౌ వాయుసుతః పాతు రామదూతస్తదంగుళీః। గుల్ఫౌ హరీశ్వరః పాతు జంఘే చార్ణవలంఘనః॥6॥ జానునీ మారుతిః పాతు ఊరూ పాత్వసురాంతకః। గుహ్యం వజ్రతనుః పాతు జఘనం తు జగద్ధితః॥7॥ ఆంజనేయః కటిం పాతు నాభిం సౌమిత్రిజీవనః। ఉదరం పాతు హృద్గేహీ హృదయం చ మహాబలః॥8॥ వక్షో వాలాయుధః పాతు స్తనౌ చాఽమితవిక్రమః। పార్శ్వౌ జితేంద్రియః పాతు బాహూ సుగ్రీవమంత్రకృత్॥9॥ కరావక్షజయీ పాతు హనుమాంశ్చ తదంగుళీః। పృష్ఠం భవిష్యద్బ్రహ్మా చ స్కంధౌ మతిమతాం వరః॥10॥ కంఠం పాతు కపిశ్రేష్ఠో ముఖం రావణదర్పహా। వక్త్రం చ వక్త్తృప్రవణో నేత్రే దేవగణస్తుతః॥11॥ బ్రహ్మాస్త్రసన్మానకరో భ్రువౌ మే పాతు సర్వదా। కామరూపః కపోలే మే ఫాలం వజ్రణఖోఽవతు॥12॥ శిరో మే పాతు సతతం జానకీశోకనాశనః। శ్రీరామభక్తిప్రవరః పాతు సర్వకళేబరమ్॥13॥ మామహ్ని పాతు సర్వజ్ఞః పాతు రాత్రౌ మహాయశాః। వివస్వదంతేవాసి చ సంధ్యయోః పాతు సర్వదా॥14॥ బ్రహ్మాది దేవతాదత్తవరః పాతు నిరంతరమ్। య ఇదం కవచం నిత్యం పఠేచ్చ శృణుయాన్నరః॥15॥ దీర్ఘమాయు రవాప్నోతి బలం దృష్టిం చ విందతి। పాక్రాంతా భవిష్యంతి పఠతస్తస్యశత్రవః। స్థిరాం సుకీర్తి మారోగ్యం లభతే శాశ్వతం సుఖన్॥16॥ ఇతి నిగదితవాక్యవృత్త తుభ్యం సకలమపి స్వయమాంజనేయ వృత్తమ్। అపి నిజజనరక్షణైకదీక్షో వశగ తదీయ మహామనుప్రభావః॥17॥ ఇతి శ్రీ హనుమత్ కవచమ్!!!!

Saturday, 14 June 2025

శ్రీ మంగళ చండికా స్తోత్రమ్

ధ్యానమ్... దేవీం షోడశవర్షీయాం శశ్వత్ సుస్థిర యౌవనాం బింబోష్ఠీం సుదతీం శుద్ధాం శరత్పద్మ నిభాననామ్। శ్వేత చంపకవర్ణాభాం సునీలోత్పలలోచనాం జగద్దాత్రీంచ దాత్రీంచ సర్వేభ్యః సర్వసంపదామ్॥ సంసార సాగరేఘోరే జ్యోతీ రూపాం సదాభజే॥ రక్ష రక్ష జగన్మాతః దేవి మంగళ చండికే। హారికేవిపదాంరాశేర్హర్ష మంగళ కారికే॥ హర్ష మంగళ దక్షే చ హర్ష మంగళ దాయికే। శుభే మంగళ దక్షే త శుభే మంగళ చండికే॥ మంగళే మంగళార్హేచ సర్వ మంగళ మంగళే। సతాం మంగళదేదేవి!సర్వేషాం మంగళాలయే॥ పూజ్యే మంగళవారే చ మంగళాభీష్ఠ దేవతే। పూజ్యే మంగళ భూపస్య మనువంశస్య సంతతమ్॥ మంగళాధిష్ఠాతృ దేవి మంగళానాంచ మంగళే। సంసార మంగళాధారే!మోక్ష మంగళదాయిని॥ సారే చ మంగళాధారే!పారే చ సర్వకర్మణామ్। ప్రతి మంగళ వారే చ పూజ్యే సర్వ సుఖప్రదే॥ ఫలం....ఫలితం.... ఆపదల నివారణ,మంగళ ప్రాప్తి,కుజదోష నివారణ. మంగళ వారం నాడు పూజించినా మరింత ఎక్కువ ఫలితమ్!!!!!! !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

Thursday, 12 June 2025

సాధన పంచకమ్(ఉపదేశ పంచకమ్)

వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం తేనేశస్య విధీయతామపచితిః కామ్యే మతిస్త్వజ్యతామ్। పాపౌఘః పరిధూయతాం భవసుఖే దోషోఽనుసంధీయతాం ఆత్మేచ్ఛా వ్యవసీయతాం నిజగృహాత్ తూర్ణం వినిర్గమ్యతామ్॥1॥ సంగః సత్సు విధీయతాం భగవతో భక్తిర్దృఢా ధీయతాం శాంత్యాదిః పరిచీయతాం దృఢతరం కర్మాశు సంత్యజ్యతామ్। సద్విద్వానుపసర్ప్యతాం ప్రతిదినం తత్పాదుకా సేవ్యతాం బ్రహ్మైకాక్షరమర్థ్యతాం శ్రుతిశిరోవాక్యం సమాకర్ణ్యతామ్॥2॥ వాక్యార్థశ్చ విచార్యతాం శ్రుతిశిరః పక్షః సమాశ్రీయతామ్। దుస్తర్కాత్ సువిరమ్యతాం శ్రుతిమతస్తర్కోఽనుసంధీయతామ్। బ్రహ్మాస్మీతి విభావ్యతాం,అహరహర్గర్వః పరిత్యజ్యతాం దేహోఽహం మతిరుజ్ఘ్యతాం బుధజనైర్వాదః పరిత్యజ్యతామ్॥3॥ క్షుద్వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం స్వాద్వన్నం నతు యాచ్యతాం,విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతామ్। శీతోష్ణాది విషహ్యతాం న తు వృథా వాక్యం సముచ్చార్యతాం ఔదాసీన్యమభీప్స్యతాం జనకృపానైష్ఠుర్య ముత్సృజ్యతామ్॥4॥ ఏకాంతే సుఖమాస్యతాం పరతరే చేతః సమాధీయతాం పూర్ణాత్మా సుసమీక్ష్యతాం జగదిదం తద్బాధితం దృశ్యతామ్। ప్రాక్కర్మప్రవిలాప్యతాం చితిబలాన్నాప్యుత్తరైః శ్లిష్యతాం ప్రారబ్ధం త్విహ భుజ్యతా మథ పరబ్రహ్మాత్మనా స్థీయతామ్॥5॥ యః శ్లోకపంచకమిదం పఠతే మనుష్యః సంచింతయత్యనుదినం స్థిరతా ముపేత్య। తస్యాశు సంసృతి దవానలతీవ్రఘోర తాపః ప్రశాంతి ముపయాతి చితిప్రసాదాత్॥ ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం సాధన పంచకం సంపూర్ణమ్!!!!

కౌపీన పంచకమ్

వేదాంత వాక్యేషు సదారమంతో భిక్షాన్న మాత్రేణ చ తుష్టిమంతః। అశోకవంతః కరుణైకవంతః కౌపీనవంతఽ ఖలు భాగ్యవంతః॥1॥ మూలం తరోః కేవలమాశ్రయంతః పాణిద్వయే భోక్తుమమ త్రయంతః। కన్థామపి స్త్రీమివ కుత్సయంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః॥2॥ దేహాభిమానం పరిహృత్య దూరా దాత్మానమాత్మన్యవ లోకయంతః। అహర్నిశం బ్రహ్మణి యే రమంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః॥3॥ స్వానందభావే పరితుష్టిమంతః స్వశాంత సర్వేంద్రియ వృత్తిమంతః। నాంతం న మధ్యం న బ్రహ్మిః స్మరంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః॥4॥ పంచాక్షరం పాలనముచ్చరంతః పతిం పశూనాం హృది భావయంతః। భిక్షాశనా దిక్షు పరిభ్రమంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః॥5॥ ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం కౌపీన పంచకం సంపూర్ణమ్!!!

Tuesday, 10 June 2025

భజ గోవింద స్తోత్రమ్

భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే। సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృఞ్ కరణ్।।భజ॥ 1 అగ్రే వహ్నిః పృష్ఠే భానూ రాత్రౌ చిబుకసమర్పిత జానుః। కరతల భిక్షా తరుతలవాసః తదపి న ముంచత్యాశాపాశః॥భజ॥ 2 యావద్విత్తోపార్జనసక్తః తావన్నిజపరివారో రక్తః। పశ్చాజ్జీవతి జర్జరదేహే వార్తాం కోఽపి న పృచ్ఛతి గేహే॥భజ॥ 3 జటిలో ముండీ లుంచితకేశః కాషాయాంబర బహుకృతవేషః। పశ్యన్నపి చ నపశ్యతి మూఢో హ్యుదరనిమిత్తం బహుకృతవేషః॥భజ॥4 భగవద్గీతా కించితధీతా గంగాజలలవ కణికా పీతా। సకృదపి యేన మురారిసమర్చా క్రియతే తస్య యమేన న చర్చా॥భజ॥5 దినమపి రజనీ సాయం ప్రాతః శిశిరవసంతౌ పునరాయాతః। కాలః క్రీడతి గచ్ఛత్యాయుః తదపిన ముంచత్యాశావాయుః॥భజ॥6 అంగం గళితం పలితం ముండం దశనవిహీనం జాతం తుండమ్। వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి న ముంచత్యాశాపిండమ్॥భజ॥7 బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీసక్తః। వృద్ధస్తావచ్చింతాసక్తః పరమే బ్రహ్మణి కోఽపి న సక్తః॥భజ॥8 పునరపి జననం పునరపి మరణం పునరపి జననీజఠరే శయనమ్। ఇహ సంసారే ఖలు దుస్తారే కృపయాపారే పాహి మురారే॥భజ॥9 పునరపి రజనీ పునరపి దివసః పునరపి పక్షః పునరపి మాసః। పునరప్యయనం పునరపి వర్షం తదపి నముంచత్యాశామర్షమ్॥భజ॥10 వయసి గతే కః కామవికారః శుష్కే నీరే కః కాసారః। క్షీణే విత్తే కః పరివారో జ్ఞాతే తత్త్వే కః సంసారః॥భజ॥11 నారీస్తనభరనాభీదేశం దృష్ట్వా మా గా మోహావేశమ్। ఏతన్మాంసవపాదివికారం మనసి విచింతయ వారం వారమ్॥భజ॥12 కస్త్వం కోఽహం కుత ఆయాతః కా మే జననీ కో మే తాతః। ఇతి పరభావయ సర్వమసారం విశ్వం త్యక్త్వా స్వప్న విచారమ్॥భజ॥13 గేయం గీతానామసహస్రం ధ్యేయం శ్రీపతిరూప మజస్రమ్। నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీన జనాయ చ విత్తమ్॥భజ॥14 యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే। గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే॥భజ॥15 సుఖతః క్రియతే రామాభోగః పశ్చాద్ధన్త !శరీరే రోగః। యద్యపి లోకే మరణం శరణం తదపి న ముంచతి పాపాచరణమ్॥భజ॥16 రధ్యాచర్పట విరచితకంథః పుణ్యాపుణ్యవివర్జిత పంథః। నాఽహం న త్వం నాఽయం లోకః తదపి కిమర్థం క్రియతే శోకః॥భజ॥17 కురుతే గంగా సాగరగమనం వ్రతపరిపాలనమథవాదానమ్। జ్ఞానవిహీనః సర్వమతేన ముక్తిం న భజతి జన్మశతేన॥భజ॥18 మూఢ! జహీహి ధనాగమతృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణామ్। యల్లభసే నిజకర్మోపాత్తం విత్తం తే న వినోదయ చిత్తమ్॥భజ॥19 అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తతస్సుఖలేశః సత్యమ్। పుత్రాదపి ధనభాజాం భీతిః సర్వత్రైషా విహితా రీతిః॥20 కా తే కాంతా కస్తే పుత్రః సంసారో ఽయమతీవ విచిత్రః। కస్స త్వం కః కుత ఆయాతః తత్త్వం చింతయ యదిదం భ్రాతః॥21॥భజ మా కురు ధనజనయౌవనగర్వం హరతి నిమేషాత్ కాలః సర్వమ్। మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా॥22॥భజ కామం క్రోధం లోభం మోహం త్యక్త్వాత్మానం భావయ కోఽహమ్। ఆత్మజ్ఞానవిహీనా మూఢాః తే పచ్యంతే నరక నిగూఢాః॥23॥భజ సురమందిర తరుమూలనివాసః శయ్యాభూతల మజినం వాసః। సర్వపరిగ్రహ భోగత్యాగః కస్య సుఖం న కరోతి విరాగః॥భజ॥24 శత్రౌ మిత్రే పుత్రే బంధౌ మా కురు యత్నం విగ్రహ సంధౌ। భవ సమచిత్తః సర్వత్ర త్వం వాంఛస్యచిరాద్యది విష్ణుత్వమ్॥భజ॥25 త్వయి మయి చాన్యత్రైకో విష్ణుః వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణుః। సర్వస్మిన్నపి పశ్యాత్మానం సర్వత్రోత్సృజ భేదజ్ఞానమ్॥భజ॥26 ప్రాణాయామం ప్రత్యాహారం ,నిత్యానిత్య వివేక విచారమ్। జాప్యసమేత సమాధి విధానం,కుర్వవధానం మహదవధానమ్॥భజ॥27 నళినీదళగతసలిలం తరళం తద్వజ్జీవితమతిశయచపలమ్। విదిధి వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తమ్॥భజ॥28 కా తేఽష్టాదశదేశే చింతా వాతుం కిం తవ నాస్తి నియంతా। యస్త్వాం హస్తే సుదృఢనిబద్ధం బోధయతి ప్రభవాది విరుద్ధమ్॥భజ॥29 గురుచరణాంబుజనిర్భరభక్తః సంసారాదచిరాద్భవముక్తః। సేంద్రియమానసనియమాదేవం ద్రక్ష్యసి నిజహృదయస్థం దేవమ్॥భజ॥30 ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం భజగోవింద స్తోత్రం సంపూర్ణమ్!!!!

కేవలాష్టకమ్

మధురం మధురేభ్యోఽపి, మంగళేభ్యోఽపి మంగళమ్। పావనం పావనేభ్యోఽపి,హరేర్నామైవ కేవలమ్॥1॥ ఆబ్రహ్మస్తంబపర్యంతం,సర్వం మాయామయం జగత్। సత్యం సత్యం పునః సత్యం,హరేర్నామైవ కేవలమ్॥2॥ స గురుః స పితా చాపి,సా మాతా బాంధవోఽపి సః। శిక్షయేచ్చేత్ సదా స్మర్తుం,హరేర్నామైవ కేవలమ్॥3॥ నిశ్శ్వాసే నహి విశ్వాసః కదా రుద్ధో భవిష్యతి। కీర్తనీయమతో బాలాద్ధరేర్నామైవ కేవలమ్॥4॥ హరిః సదా వసేత్ తత్ర,యత్ర భాగవతా జనాః। గాయంతి భక్తిభావేన హరేర్నామైవ కేవలమ్॥5॥ అహో! దుఃఖం మహాదుఃఖం,దుఃఖం దుఃఖతరం యతః। కాచార్థం విస్మృతం రత్నం,హరేర్నామైవ కేవలమ్॥6॥ దీయతాం దీయతాం కర్ణే,నీయతాం నీయతాం వచః। గీయతాం గీయతాం నిత్యం,హరేర్నామైవ కేవలమ్॥ తృణీకృత్య జగత్ సర్వం,రాజతే సకలోపరి। చిదానందమయం శుద్ధం,హరేర్నామైవ కేవలమ్॥8॥ ఇతి శ్రీ కేవలాష్టకం సంపూర్ణమ్!!!!

Thursday, 5 June 2025

శ్యామలా దండకమ్…

మాణిక్య వీణా ముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసామ్। మాహేంద్రనీలద్యుతికోమలాంగీం,మాతంగకన్యాం మనసా స్మరామి॥1। చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే। పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః॥2॥ మాతా మరకతశ్యామా మాతంగీ మధుశాలినీ। కుర్యాత్ కటాక్షం కల్యాణీ కదంబవనవాసినీ॥3॥ జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే। జయ సంగీతరసికే జయ లీలాశుకప్రియే॥4॥ జయ జనని సుధాసముద్రాంతరుద్యన్మణిద్వీప సంరూఢబిల్వాటవీమధ్య కల్పద్రుమా కల్పకాదంబ కాంతారవాసఃప్రియే కృత్తివాసఃప్రియే,సాదరారబ్థ సంగీత సంభావనా సంభ్రమాలోల నీపస్రగాబద్ధ చూళీసనాథత్రికే,సానుమత్పుత్రికే,శేఖరీభూత శీతాంశురేఖా మయూఖావలీనద్ధ సుస్నిగ్ధనీలాలక శ్రేణిశృంగారితే లోకసంభావితే,కామలీలా ధనుస్సన్నిభభ్రూలతా పుష్ప సందేహ కృచ్చారు గోరోచనా పంకకేళీలలామాభిరామే సురామే రమే,ప్రోల్లసద్వాళికా మౌక్తికశ్రేణికా చంద్రికామండలోద్భాసి గండస్థలన్యస్త కస్తూరికాపత్రరేఖాసముద్భూత సౌరభ్య సంభ్రాంత భృంగాంగనాగీత సాంద్రీభలన్మంద్రతంత్రీస్వరే భాస్వరే,వల్లకీవాదనప్రక్రియా లోలతాళీదళాబద్ధ తాటంకభూషావిశేషాన్వితే సిద్ధసమ్మానితే,దివ్యహాలామదోద్వేల హేలాలసచ్చక్షురాందోళన శ్రీసమాక్షిప్తకర్ణైక నీలోత్పలే నిర్మలే,స్వేదబిందూల్లసత్ఫాలలావణ్య నిష్యందసందోహసందేహకృన్నాసికామౌక్తికే సర్వమంత్రాత్మికే,కుందమందస్మితోదారవక్తృస్ఫురత్పూగ కర్పూర తాంబూల ఖండోత్కరే శ్రీకరే,కుందపుష్పద్యుతిస్నిగ్ధ దంతావళీనిర్మలాలోలకల్లోలసమ్నేళన స్మేర శోణాధరే చారువీణాధరే,సులలితనవయౌవనారంభ చంద్రోదయోద్వేలలావణ్య దుగ్ధార్ణవావిర్భవత్కంబు దయ బిబ్బోకహృత్కంధరే మంధరే,బంధురచ్ఛన్నవీరాధిభూషాసముద్ద్యోతమానానవద్యాంగశోభే శుభే,రత్న కేయూర రశ్మిచ్ఛటాపల్లవప్రోల్లసద్దోర్లతారాజితే యోగిభిః పూజితే,విశ్వదిగ్మణ్డలవ్యాపి మాణిక్య తేజస్స్ఫురత్కంకణాలంకృతే సాధుభిస్సత్కృతే,సంగరారంభవేళా సముజ్జృంభమాణారవింద ప్రతిచ్ఛందపాణిద్వయే సంతతోద్యద్వయే,దివ్యరత్నోర్మికా దీధితిస్తోమసంధ్యాయమానాంగుళీ పల్లవోద్యన్న ఖేందుప్రభామండలే ప్రోల్లసత్కుండలే,తారకారాజినీకాశహారావళిస్మేరచారు స్తనాభోగభారానమన్మధ్యవల్లీ వళిచ్ఛేదవీచీసముద్యత్సముల్లాస సందర్శితాకార సౌందర్యరత్నాకరే శ్రీకరే,హేమకుంభోపమోత్తుంగవక్షోజ భారీవనమ్రే,త్రిలోకావనమ్రే,లసద్వృత్తగంభీరనాభీసరిత్తీర శైవాలశంకాకర శ్యామరోమావళీ భూషణే మంజుసంభాషణే,చారుశింజత్కటీ సూత్రనిర్భర్త్సి తానంగలీలాధనుశ్శింజినీడంబరే దివ్యరత్నాంబరే,పద్మరాగోల్లసన్మేఖలా భాస్వరశ్రోణి శోభాజిత స్వర్ణభూభృత్తలే,చంద్రికాశీతలే,వికసితనవకింశుకాతామ్రదివ్యాంశు కచ్ఛన్నచారూరుశోభాపరాభూత సింధూరశోణాయమానేంద్ర మాతంగహస్తార్గళే శ్యామలే,కోమలస్నిగ్థనీలోత్పలోత్పాదితానంగతూణీర శంకాశరోద్దామ జంఘాలతే చారులీలావతే,నమ్రదిక్పాల సీమంతినీ కుంతలస్నిగ్థ నీలప్రభాకంజ సంజాతదూర్వాంకురాశంక సారంగసంయోగరింఖన్నఖేందూజ్జ్వలే ప్రోజ్జ్వలే,దేవి దేవేశ దైత్యేశ యక్షేశ భూతేశ వాగీశ కోణేశ వాయ్వగ్ని మాణిక్య సంఘృష్ట కోటీర బాలాతపోద్దామలాక్షారసారుణ్యలక్ష్మీగృహీతాంఘ్రిపద్మద్వయే అద్వయే,సురుచిర నవరత్న పీఠస్థితే సుస్థితే,శంఖపద్మద్వయోపాశ్రితే ఆశ్రితే,దేవి దుర్గావటుక్షేత్రపాలైర్యుతే,మత్త మాతంగ కన్యా సమూహాన్వితే,భైరవైరష్టభిర్వేష్టితే,దేవి వామాదిభి స్సంశ్రితే లక్ష్మ్యాది శక్త్యష్టకాసేవితే,భైరవీసంవృతే,పంచబాణేన రత్యా చ సంభావితే,ప్రీతిశక్త్యా వసంతేన చానన్దితే,భక్తిభాజాం పరం శ్రేయసే కల్పసే,ఛందసా మోజసా భ్రాజసే,యోగినాం మానసేధ్యాయసే,గీతవిద్యాదియోగాతితృష్ణేన కృష్ణేన సంపూజ్యసే భక్తిమచ్చేతసా వేధసా స్తూయసే,విశ్వహృద్యేనవాద్యేన విద్యాధరైర్గీయసే యక్షగంధర్వసిద్ధాంగనా మండలైర్మణ్డితే,సర్వసౌభాగ్య వాంఛావతీభి ర్వధూభిస్సురాణాం సమారాధ్యసే సర్వ విద్యా విశేషాన్వితం చాటుగాధా సముచ్చారణం కంఠముల్లోలసద్వర్ణ రేఖాన్వితం కోమలం శ్యామలోదారవక్షద్వయం తుండశోభాతిదూరీభవత్కింశుకాభం శుకం లాలయంతీ పరిక్రీడసే,పాణిపద్మద్వయేనాపరేణాక్షమాలాగుణం స్ఫాటికాజ్ఞానసారాత్మకం పుస్తకం బిభ్రతీ యేన సంచింత్యసే,చేతసా తస్య వక్తాృంతరాద్గద్యపద్యాత్మికా భారతీ నిస్సరే,ద్యేన వా యావకాభాకృతిర్భావ్యసే,తస్య వశ్యా భవంతి స్త్రియః పూరుషాః యేన వా శాతకుంభద్యుతిర్భావ్యసే,సోఽపి లక్ష్మీసహస్రైః పరిక్రీడతే,కిన్నసిద్ధ్యేద్వపుశ్శ్యామలం కోమలం చంద్రచూడాన్వితం తావకం,ధ్యాయత స్తస్యలీలాసరోవారిధిస్తస్య కేళీవనం నందనం,తస్యభద్రాసనం భూతలం,తస్య గీర్దేవతా కింకరీ,తస్య చాజ్ఞాకరీ శ్రీస్స్వయం, సర్వయంత్రాత్మికే,సర్వమంత్రాత్మికే,సర్వతంత్రాత్మికే,సర్వముద్రాత్మికే,సర్వశక్త్యాత్మికే,సర్వచక్రాత్మికే,సర్వవర్ణాత్మికే,సర్వరూపే,హే జగన్మాతృకే,పాహి మాం,పాహి మాం,పాహి. ఇతి శ్రీ మహాకవి కాళిదాస కవిశ్రేష్ఠ విరచితం శ్రీ శ్యామలా దండకం సమాప్తమ్!!!!

శ్రీరామచంద్ర స్తుతిః…..తులసీదాస కృతమ్

శ్రీరామచంద్ర కృపాళు,భజు,మనహరణ భవ భయదారుణమ్। నవకంజలోచన,కంజముఖ,కరకంజ,పదకంజారుణమ్॥1॥ కందర్ప అగణిత అమిత భవి నవనీల నీరదసుందరమ్। పటపీత మానహు తడిత రుచి శుచి నౌమి జనకసుతావరమ్॥2॥ భజు దీనబంధు దినేశ దానవ దైత్య వంశ నికందనమ్। రఘునంద ఆనందకంద కోసలచంద దశరథనందనమ్॥3॥ సిరముకుట కుండల తిలక చారు ఉదారు అంగ విభూషణమ్। ఆజానుభుజ శర-చాప-ధర సంగ్రామ-జితఖర-దూషణమ్॥4॥ ఇతి వదతి తులసీదాస శంకర శేష-ముని-మనరంజనమ్। మమ హృదయకంజ నివాస కురు,కామాదిఖల -దల గంజనమ్॥5॥ ఇతి తులసీదాసకృత శ్రీరామచంద్రస్తుతిః సంపూర్ణమ్!!!!

Wednesday, 4 June 2025

శివ మానస పూజా

రత్నైః కల్పిత మాసనం,హిమజలైః స్నానం చ దివ్యాంబరం నానారత్న విభూషితం,మృగమదామోదాంకితం,చందనమ్। జాతీచంపక బిల్వపత్ర రచితం, పుష్పం చ ధూపం తథా దీపం దేవ! దయానిధే! పశుపతే! హృత్కల్పితం గృహ్యతామ్॥1॥ సౌవర్ణే మణిఖండ రత్నరచితే పాత్రే ఘృతం పాయసం భక్ష్యం పంచవిధం,పయోదధియుతం,రంభాఫలం పానకమ్। శాకానామయుతం,జలం,రుచికరం,కర్పూరఖండోజ్జ్వలం తాంబూలం,మనసా మయా విరచితం,భక్త్యా ప్రభో!స్వీకురు॥2॥ ఛత్రం చామరయోర్యుగం,వ్యజనకం,చాదర్శకం నిర్మలం వీణాభేరి మృదంగ కాహళకలాగీతం చ నృత్యం తథా। సాష్టాంగం ప్రణతిః స్తుతిర్బహువిధా హ్యేతత్ సమస్తం మయా సంకల్పేన సమర్పితం ,తవ విభో ! పూజాం గృహాణ ప్రభో!॥3॥ ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం పూజా తే విషయోపభోగరచనా నిద్రా సమాధి స్థితిః। సంచారః పదయోః ప్రదక్షిణ విధిః స్తోత్రాణి సర్వా గిరో యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం,శంభో! తవారాధనమ్॥4॥ కరచరణకృతం వాక్కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వాపరాధమ్। విహితమవిహితం వా సర్వమేతత్ క్షమస్వ జయ జయ కరుణాబ్దే!శ్రీ మహాదేవ!శంభో!॥5॥ ఇతి శ్రీ మచ్ఛంకరాచార్య విరచితా శివమానస పూజా సమాప్తా!!!!

శ్రీ దశావతార స్తోత్రమ్

ప్రళయపయోధిజలే ధృతవానసి వేదమ్,విహితవహిత్ర చరిత్ర మఖేదమ్, కేశవ!ధృత మీన శరీర!జయ జగదీశ!హరే!॥1॥ క్షితిరతివిపులతరే తవ తిష్ఠతి పృష్ఠే,ధరణిధరణకిణచక్రగరిష్ఠే। కేశవ! ధృత కచ్ఛపరూప!జయ జగదీశ!హరే!॥2॥ వసతి దశనశిఖరే ధరణీ తవ లగ్నా,శశిని కళంక కళేవ నిమగ్నా। కేశవ!ధృత సూకరరూప!జయజగదీశ!హరే!॥3॥ తవ కరకమలవరే నఖమద్భుతశృంగమ్,దళితహిరణ్యకశిపు తనుభృంగమ్। కేశవ! ధృత నరహరి రూప!జయ జగదీశ!హరే॥4॥ ఛలయసి విక్రమణే బలిమద్భుతవామన,పదనఖనీరజనిత జనపావన। కేశవ! ధృత వామనరూప!జయ జగదీశ!హరే!॥5॥ క్షత్రియరుధిరమయే జగదపగతపాపమ్,స్నపయసి పయసి శమితభవతాపమ్। కేశవ!ధృత భృగుపతిరూప!జయ జగదీశ!హరే!॥6॥ వితరసి దిక్షు రణే దిక్పతి కమనీయమ్,దశముఖమౌళిబలిం రమణీయమ్। కేశవ! ధృత రఘుపతివేష!జయ జగదీశ!హరే!॥7॥ వహసి వపుషి విశదే వసనం జలదాభమ్,హలహతిభీతి మిలిత యమునాభమ్। కేశవ!ధృత హలధరరూప!జయ జగదీశ! హరే!॥8॥ నిందసి యజ్ఞవిధేరహహ శ్రుతిజాతమ్,సదయహృదయదర్శిత పశుఘాతమ్। కేశవ!ధృత బుద్ధశరీర!జయ జగదీశ!హరే!॥9॥ మ్లేచ్ఛనివహనిధనే కలయసి కరవాలమ్,ధూమకేతుమివ కిమపి కరాళమ్। కేశవ!ధృత కల్కిశరీర!జయ జగదీశ!హరే!॥10॥ శ్రీజయదేవకవేరిదముదితముదారమ్,శృణు సుఖదం శుభదం భవసారమ్। కేశవ! ధృత దశవిధరూప!జయ జగదీశ!హరే!॥11॥ ఇతి శ్రీజయదేవ విరచితం శ్రీ దశావతార స్తోత్రం సంపూర్ణమ్!!!!

శ్రీ తులసీదాసకృత శ్రీ గణేశస్తుతి

గాయియే గణపతి జగబందన। శంకర సువన భవానీ నందన॥1॥ సిద్ధి సదన గజవదనవినాయక। కృపాసింధు సుందర సబ్ లాయక॥2॥ మోదకప్రియ ముద మంగళ దాతా। విద్యా వారిధి బుద్ధి విధాతా॥3॥ మాంగత తులసీదాస కర జోరే। బసహి రామ సియ మానస మోరే॥4॥

Tuesday, 3 June 2025

శ్రీమదాంజనేయస్తోత్రమ్

ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం జగద్భీతిశౌర్యం తుషారాద్రిధైర్యమ్। తృణీభూతహేతిం రణోద్యద్విభూతిం భజే వాయుపుత్రం పవిత్రాప్తమిత్రమ్॥1॥ భజేపావనం భావనానిత్యవాసం భజే బాలభాను ప్రభాచారుభాసమ్। భజే చంద్రికాకుంద మందారహాసం భజే సంతతం రామభూపాల దాసమ్॥2॥ భజే లక్ష్మణప్రాణ రక్షాతి దక్షం భజే తోషితానేక గీర్వాణపక్షమ్। భజే ఘోరసంగ్రామ సీమాహతాక్షం భజే రామనామాతి సంప్రాప్తరక్షమ్॥3॥ కృతాభీలనాదం క్షితిక్షిప్తపాదం ఘనక్రాంతభృంగం కటిస్థోరుజంఘమ్। వియద్వ్యాప్తకేశం భుజాశ్లేషితాశ్మం జయశ్రీ సమేతం భజే రామదూతమ్॥4॥ చలద్వాలఘాతం భ్రమచ్చక్రవాళం కఠోరాట్టహాసం ప్రభిన్నాబ్జజాండమ్। మహాసింహనాదా ద్విశీర్ణత్రిలోకం భజే చాంజనేయం ప్రభుం వజ్రకాయమ్॥5॥ రణేభీషణే మేఘనాథే సనాథే సరోషే సమారోపితే మిత్రముఖ్యే। ఖగానాం ఘనానాం సురాణాం చ మార్గే నటంతం వహంతం హనూమంత మీడే6॥ కనద్రత్న జంభారి దంభోళిధారం కనద్దంతనిర్ధూతకలోగ్రదంతమ్। పదాఘాతభీతాబ్ధి భూతాధివాసం రణక్షోణిదక్షం భజే పింగళాక్షమ్॥7॥ మహాగ్రాహపీడాం మహోత్పాతపీడాం మహారోగపీడాం మహాతీవ్రపీడామ్। హరత్యశు తే పాదపద్మానురక్తో నమస్తే కపిశ్రేష్ట! రామప్రియోయః॥8॥ సుధాసింధుముల్లంఘ్య నాథోగ్రదీప్తః సుధాచౌషధీస్తాః ప్రగుప్తప్రభావః। క్షణద్రోణశైలస్య సారేణ సేతుం వినా భూః స్వయం కస్సమర్థః కపీంద్రః॥9॥ నిరాతంకమావిశ్య లంకాం విశంకో భవానేన సీతాతిశోకాపహారీ। సముద్రాంతరంగాది రౌద్రం వినిద్రం విలంఘ్యోరుజంఘస్తుతాఽమర్త్యసంఘః॥10॥ రమానాథరామః క్షమానాథ రామః అశోకేన శోకం విహాయ ప్రహర్షమ్। వనంతార్ఘనం జీవనం దానవానాం విపాట్య ప్రహర్షాత్ హనూమాన్ త్వమేవ॥11॥ జరాభారతో భూరిపీడాం శరీరే నిరాధారణారూఢగాఢప్రతాపే। భవత్పాదభక్తిం భవద్భక్తిరక్తిం కురు శ్రీహనూమత్ప్రభో!మే దయాళో!॥12॥ మహాయోగినో బ్రహ్మరుద్రాదయో వా న జానంతి తత్త్వం నిజం రాఘవస్య। కథం జ్ఞాయతే మాదృశే నిత్యమేవ ప్రసీద ప్రభో!వానరేంద్రో నమస్తే॥13॥ నమస్తే మహాసత్త్వవాహాయ తుభ్యం నమస్తే మహావజ్ర దేహాయ తుభ్యమ్। నమస్తే పరీభూత సూర్యాయ తుభ్యం నమస్తే కృతాఽమర్త్య కార్యాయ తుభ్యమ్॥14॥ నమస్తే సదా బ్రహ్మచర్యాయ తుభ్యం నమస్తే సదా వాయుపుత్రాయ తుభ్యమ్। నమస్తే సదా పింగళాక్షాయ తుభ్యం నమస్తే సదా రామభక్తాయ తుభ్యమ్॥15॥ హనూమద్భుజంగ ప్రయాతం ప్రభాతే ప్రదోషేఽపి వా చార్థరాత్రేఽపి మర్త్యః పఠన్నశ్నతోఽపి ప్రముక్తాఘజాలః సదా సర్వదా రామభక్తిం ప్రయాతి॥16॥ ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం శ్రీ మదాంజనేయ భుజంగ ప్రయాతమ్!!!!

Monday, 2 June 2025

శివాష్టోత్తర శతనామ స్తోత్రమ్

శివో మహేశ్వర శ్శంభుః పినాకీ శశిశేఖరః। వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః॥1॥ శంకర శ్శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః। శిపి విష్ణోఽంబికానాథ శ్శ్రీకంఠో భక్తవత్సలః॥2॥ భవశ్శర్వ స్త్రిలోకేశ శ్శితికంఠ శ్శివప్రియః। ఉగ్రః కపాలీ కామారి రన్ధకాసుర సూదనః॥3॥ గంగాధరో లలాటాక్షః కాలకాలః కృపానిధిః। భీమః పరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరః॥4॥ కైలాసవాసీ కవచీ కఠోరస్త్రి పురాన్తకః। వృషాంకోవృషభారూఢో భస్మోద్దూళిత విగ్రహః॥5॥ సామప్రియ స్సర్వమయ స్త్రయీమూర్తిరనీశ్వరః। సర్వజ్ఞః పరమాత్మా చ సోమ సూర్యాగ్ని లోచనః॥6॥ హవిర్యజ్ఞమయస్సోమః పంచవక్త్రస్సదాశివః।। విశ్వేశ్వరో వీరభద్రో గణనాథః ప్రజాపతిః॥7॥ హిరణ్యరేతా దుర్ధర్షో గిరీశోగిరీశోఽనఘః। భుజంగ భూషణో భర్గో గిరిధన్వా గిరిప్రియః॥8॥ కృత్తివాసాః పురారాతిః భగవాన్ ప్రమథాధిపః। మృత్యుంజయ స్సూక్ష్మతనుః జగద్వ్యాపీ జగద్గురుః॥9॥ వ్యోమకేశో మహాసేన జనకశ్చారు విక్రమః। రుద్రోభూతపతిస్స్థాణు రహిర్భుధ్న్యోదిగంబరః॥10॥ అష్టమూర్తి రనేకాత్మా సాత్త్విక శ్శుద్ధ విగ్రహః। శాశ్వతః ఖండపరశు రజః పాశవిమోచకః॥11॥ మృడః పశుపతిర్దేవో మహాదేవోఽవ్యయో హరిః। పూషదన్తభిదవ్యగ్రో దక్షాధ్వర హరో హరః॥12॥ భగనేత్రభిదవ్యక్తో సహస్రాక్ష స్సహస్రపాత్। అపవర్గప్రదోఽనంత స్తారకః పరమేశ్వరః॥13॥ ఏవం శ్రీ శంభుదేవస్య నామ్నామష్టోత్తరం శతమ్!!! ఇతి శివాష్టోత్తర శతనామ స్తోత్రం సంపూర్ణమ్!!!!

Sunday, 1 June 2025

శ్రీ శంభుకృత శ్రీరామ స్తవః

రాఘవం కరుణాకరం భవనాశనం దురితాపహం మాధవం ఖగగామినం జలరూపిణం పరమేశ్వరమ్। పాలకం జనతారకం భవహారకం రిపుమారకం త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్॥1॥ భూధవం వనమాలినం ఘనరూపిణం ధరణీధరం శ్రీహరిం త్రిగుణాత్మకం తులసీధవం మధురస్వరమ్। శ్రీకరం శరణప్రదం మధుమారకం వ్రజపాలకం త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్॥2॥ విఠ్ఠలం మధురాస్థితం రజకాంతకం గజమారకం సన్నుతం బకమారకం వృకఘాతకం తురగార్థనమ్। నందజం వసుదేవజం బలియజ్ఞగం సురపాలకం త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్॥3॥ కేశవం కపివేష్టితం కపిమారకం మృగమర్దినం సుందరం ద్విజపాలకం దితిజార్దనం దనుజార్దనమ్। బాలకం ఖరమర్దినం ఋషిపూజితం మునిచింతితం త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్॥4॥ శంకరం జలశాయినం కుశబాలకం రథవాహనం సరయూనతం ప్రియపుష్పకం ప్రియభూసురం లవబాలకమ్। శ్రీధరం మధుసూదనం భరతాగ్రజం గరుఢధ్వజం త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్॥5॥ గోప్రియం గురుపుత్రదం వదతాం వరం కరుణానిధిం భక్తపం జనతోషదం సురపూజితం శ్రుతిభిః స్తుతమ్। భుక్తిదం జనముక్తిదం జనరంజనం నృపనందనం త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్॥6॥ చిద్ఘనం చిరజీవినం మణిమాలినం వరదోన్ముఖం శ్రీధరం ధృతిదాయకం బలవర్థనం గతిదాయకమ్। శాంతిదం జనతారకం శరధారిణం గజగామినం త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్॥7॥ శార్జ్గిణం కమలాసనం ,కమలాదృశం పదపంకజం శ్యామలం రవిభాసురం శశిసౌఖ్యదం కరుణార్ణవమ్। సత్పతిం నృపబాలకం నృపవందితం నృపతిప్రియం త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్॥8॥ నిర్గుణం సగుణాత్మకం నృపమండనం మతివర్థనం అచ్యుతం పురుషోత్తమం పరమేష్ఠినం స్మితభాషిణమ్। ఈశ్వరం హనుమన్నుతం కమలాధిపం జనసాక్షిణం త్వాం భజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనమ్॥9॥ ఇతి ఆనంద రామాయణాంతర్గత శంభుకృత శ్రీరామస్తవః!!!!