Thursday, 26 June 2025
రుద్ర కవచమ్
స్కాంద పురాణము దుర్వాసః ప్రోక్తము
--/////---------/////---------
అస్యశ్రీ రుద్ర కవచ స్తోత్ర మహామంత్రస్య-దుర్వాసాఋషిః-అనుష్టుప్ఛందః-త్ర్యంబక రుద్రో దేవతా-ఓం బీజం-హ్రీం శక్తిః-క్రోం కీలకం-మమ మనోభీష్ట సిద్ధ్యర్థే జపే వినియోగః- హ్రామిత్యాది షడ్దీర్ఘైష్షడంగన్యాసః.
ధ్యానము...
శాంతం పద్మాసనస్థం శశధరమకుటం పంచవక్త్రం త్రినేత్రమ్।
శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగేవహస్తమ్॥
నాగం పాశం చ ఘణ్టాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే।
నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి॥
దుర్వాసా ఉవాచ...
ప్రణమ్య శిరసా దేవం స్వయంభుం పరమేశ్వరమ్।
ఏకం సర్వగతం దేవం సర్వదేవమయం విభుమ్॥1॥
రుద్రవర్మ ప్రపక్ష్యామి అంగప్రాణస్య రక్షయే।
అహోరాత్రమయం దేవం రక్షార్థం విర్మితం పురా॥12॥
రుద్రో మే చాగ్రతః పాతు పాతు పార్శ్వౌ హరస్తథా।
శిరో మే ఈశ్వరః పాతు లలాటం నీలలోహితః॥3॥
నేత్రయోస్త్ర్యంబకః పాతు ముఖం పాతు మహేశ్వరః।
కర్ణయోః పాతు మే శంభుర్నాసికాయాం సదాశివః॥4॥
వాగీశః పాతు మే జిహ్వా మోష్ఠౌ పాత్వంబికాపతి।
శ్రీకంఠః పాతు మేగ్రీవాం బాహూంశ్చైవ పినాకధృత్॥5॥
హృదయం మే మహాదేవ ఈశ్వరోవ్యాత్ స్తనాంతరమ్।
నాభిం కటిం సవక్షశ్చ పాతు శర్వ ఉమాపతిః॥6॥
బాహుమధ్యాంతరం చైవ సూక్ష్మరూప స్సదాశివః।
సర్వం రక్షతు సర్వేశో గాత్రాణి చ యథాక్రమమ్॥7॥
వజ్రశక్తిధరం చైవ పాశాంకుశధరం తథా।
గండశూలధరం నిత్యం రక్షతు త్రిదశేశ్వరః॥8॥
ప్రస్థానేషు పదే చైవ వృక్షమూలే నదీతటే।
సంధ్యాయాం రాజభవనే విరూపాక్షస్తు పాతుమామ్॥9॥
శీతోష్ణాదథ కాలేషు తుహిన ద్రుమకంటకే।
నిర్మనుష్యేఽసమేమార్గే త్రాహి మాం వృషభధ్వజ॥10॥
ఇత్యేత ద్రుద్రకవచం పవిత్రం పాపనాశనం ।
మహాదేవ ప్రసాదేన దుర్వాసో మునికల్పితమ్॥11।
మమాఖ్యాతం సమాసేనన భయం విందతి క్వచిత్।
ప్రాప్నోతి పరమారోగ్యం పుణ్య మాయుష్యవర్థనమ్॥12॥
విద్యార్థీ లభత్ విద్యాం ధనార్థీ లభతే ధనం।
కన్యార్థీ లభతే కన్యాం న భయం విందతే క్వచిత్॥13॥
అపుత్రో లభతే పుత్రం మోక్షార్థీ మోక్షమాప్నుయాత్।
త్రాహి త్రాహి మహాదేవ త్రాహి త్రాహి త్రయీమయ॥14॥
త్రాహి మాం పార్వతీనాథ త్రాహి మాం త్రిపురాంతక।
పాశం ఖట్వాంగాదివ్యాస్త్రం త్రిశూలం రుద్రమేవ చ॥15॥
నమస్కరోమి దేవేశ త్రాహి మాం జగదీశ్వర।
శత్రుమధ్యే సభామధ్యే గ్రామమధ్యే గృహాంతరే॥16॥
గమనాగమనే చైవ త్రాహి మాం భక్తవత్సల।
త్వం చిత్తం త్నం మానసం చ త్వం బుద్ధిస్త్వం పరాయణమ్॥17
కర్మణా మనసా చైవ త్వం బుద్ధిశ్చ యథా సదా।
జ్వరభయం ఛింధిసర్వజ్వర భయంఛింధి గ్రహభయం ఛింధి॥18॥
సర్వశత్రూన్ని వర్త్యాపి సర్వవ్యాధి నివారకమ్।
అస్య రుద్రలోకం స గచ్ఛతి శ్రీ రుద్రలోకం స గత్ఛత్యోన్నమ ఇతి॥19॥
ఫలితం...భయ నివారణ- శివానుగ్రహము
!!!!!!!!!!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment