Saturday, 14 June 2025
శ్రీ మంగళ చండికా స్తోత్రమ్
ధ్యానమ్...
దేవీం షోడశవర్షీయాం శశ్వత్ సుస్థిర యౌవనాం బింబోష్ఠీం సుదతీం శుద్ధాం శరత్పద్మ నిభాననామ్।
శ్వేత చంపకవర్ణాభాం సునీలోత్పలలోచనాం జగద్దాత్రీంచ దాత్రీంచ సర్వేభ్యః సర్వసంపదామ్॥
సంసార సాగరేఘోరే జ్యోతీ రూపాం సదాభజే॥
రక్ష రక్ష జగన్మాతః దేవి మంగళ చండికే।
హారికేవిపదాంరాశేర్హర్ష మంగళ కారికే॥
హర్ష మంగళ దక్షే చ హర్ష మంగళ దాయికే।
శుభే మంగళ దక్షే త శుభే మంగళ చండికే॥
మంగళే మంగళార్హేచ సర్వ మంగళ మంగళే।
సతాం మంగళదేదేవి!సర్వేషాం మంగళాలయే॥
పూజ్యే మంగళవారే చ మంగళాభీష్ఠ దేవతే।
పూజ్యే మంగళ భూపస్య మనువంశస్య సంతతమ్॥
మంగళాధిష్ఠాతృ దేవి మంగళానాంచ మంగళే।
సంసార మంగళాధారే!మోక్ష మంగళదాయిని॥
సారే చ మంగళాధారే!పారే చ సర్వకర్మణామ్।
ప్రతి మంగళ వారే చ పూజ్యే సర్వ సుఖప్రదే॥
ఫలం....ఫలితం....
ఆపదల నివారణ,మంగళ ప్రాప్తి,కుజదోష నివారణ.
మంగళ వారం నాడు పూజించినా మరింత ఎక్కువ ఫలితమ్!!!!!!
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment