Monday, 30 June 2025
కార్తవీర్యార్జున స్తోత్రమ్
కార్తవీర్య మహావీర్య సర్వదుష్ట వినాశన।
సర్వత్ర సర్వదా తిష్ఠ దుష్టా న్నాశయ పాహిమామ్॥
దక్షే పంచశతం బాణా న్వామే పంచశతం ధనుః।
యో బిభర్తి సపాత్వస్మా న్విఘ్న వ్యాల సమాకులాన్॥
ఉత్తిష్ఠ దుష్ట దమన సప్త ద్వీపైక పాలక।
త్వామేవ శరణం ప్రాప్తం సర్వతో రక్ష రక్షమామ్॥
దుష్టఘ్నస్త్వం స్వపిషి కిం తిష్ఠ వీరపదానుగ।
కృత వీర్యసుతో రాజా సహస్ర భుజ మండితః॥
అవతారో హరే స్సాక్షా త్పాలయే త్సకలం జగత్।
గతిర్భంగం స్వరోహీనః శత్రూణాం ముఖ భంజనమ్॥
రిపూణాం చ సభా మధ్యే సర్వత్ర విజయం కురు।
ఓం కార్తవీర్యః ఖలేద్వేష్టా కృతసూను ర్మహాబలః॥
సహస్ర బాహుః శత్రుఘ్నో రక్తవాసా ధనుర్ధరః।
ద్వాదశైతాని నామాని కార్తవీర్యస్యయః పఠేత్॥
సంపద స్తస్య జాయన్తే జనాః సర్వే వశం గతాః।
ఆనయత్యాశు దూరస్థం క్షేమ లాభయుతం ప్రియమ్॥
కార్తవీర్య మహాబాహో చోరా న్నాశయ పాహిమామ్।
యస్య స్మరణ మాత్రేణ సర్వదుఃఖ క్షయో భవేత్॥
దక్షే పంచశతం బాణా న్వామే పంచశతం ధనుః।
త్వామేవ శరణం ప్రాప్తం సర్వతో రక్ష రక్షమామ్॥
యస్యస్మరణ మాత్రేణ సర్వదుఃఖ క్షయోభవేత్।
తన్నమామి మహావీర్యం కార్త వీర్యాఖ్య మర్జునమ్॥
హైహయాధిపతేః స్తోత్రం సహస్రావృత్తికం కృతమ్।
వాంఛితార్థ ప్రదం నృూణాం శూద్రాద్యెర్నశ్రుతం యది॥
రాజానో దాసతాం యాన్తి స్త్రి యోపి వశ్యతాం తధా।
భార్యా స్నేహం ప్రకుర్యాచ్చ దూరస్థ క్షేత్ర లాభదః॥
సర్వ సిద్ధికరం స్తోత్రం జప్తృూణాం సర్వకామదమ్।
త్రికాల మేక కాలం వా సద్యోమర్త్యః పఠేన్నరఽ॥
ఈప్సితం లభతే నిత్యం సేవనాత్ ధనవా న్భవేత్।
షణ్మాసా జ్ఞాయతే సిద్ధి ర్వత్సరేణ ధృవం భవేత్॥
ఫలితము...సంపదల ప్రాప్తి,సర్వ జనుల అనుకూలత,శత్రువుల పై విజయము,దూరమైన ఆప్తులు,ఆస్తులు దగ్గరకు చేరుట,భయ నివారణ,దుఃఖ నాశనము,సభా జయము.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment