Tuesday, 17 June 2025
శ్రీ సీతారామచంద్ర సుప్రభాతమ్
శ్రీ రామచంద్ర!రఘుపుంగవ!కోసలేశ!
సీతాసమేత!పవనాత్మజ-సేవితాంఘ్రే!
వేదాంతవేద్య!నిజభక్త జనానుకూల!
శ్రీజానకీప్రియ!విభో!తవ సుప్రభాతమ్॥1॥
ఆకర్ణదీర్ఘ-నయనాఽంబురుహప్రకాశ!
కోదండ కార్ముక-విభూషిత వామభాగ!
కందర్పయూధ-శత-సుందర-దివ్యమూర్తే!
శ్రీజానకీప్రియ!విభో!తవ సుప్రభాతమ్॥2॥
శ్రీరామనామ!రవివంశ-సుధాబ్ధిసోమ!
లోకాభిరామ!శుభమంగళ నిత్యధామ!
మారారిహృద్య-భవతారకనామ!రామ!
శ్రీ జానకీప్రియ!విభో!తవ సుప్రభాతమ్॥3॥
గాయన్తి యే ప్రతిపదం-తవ నామగానం
ధ్యాయంతి యే-తవ- మనోహర దివ్యరూపమ్।
తే-ఘోర-మాతృజఠరం-న పునర్విశన్తి
శ్రీజానకీప్రియ!విభో!తవ సుప్రభాతమ్॥4॥
భూభారభూత-దనుజాంతక!రావణారే!
భూదేవముఖ్య-రచితాత్మ కథాసుధాబ్ధే!
భూమస్వరూప!పరిపూర్ణ తరావతార!
శ్రీజానకీప్రియ!విభో!కవ సుప్రభాతమ్॥5
ఆయాతి-భానురధునా-తవ-దర్శనార్థం
లీనోబభూవ-భవదీయ-సునామ్ని చంద్రః।
కుర్వంతి సద్విజవరాః శ్రుతిరమ్యరావం
శ్రీజానకీప్రియ!విభో!తవ సుప్రభాతమ్॥6॥
త్యక్త్వా-భవార్ణవజలే-బత!మామనాథం
శేషేకథం?తవసుతం-కరుణామయస్త్వమ్।
ఆయాహి-శీఘ్రమిహ-మాదృశరక్షణార్థం
శ్రీజానకీప్రియ!విభో!తవ సుప్రభాతమ్॥7॥
యో విశ్వనాథ భణితం-శుభ సుప్రభాత
శ్లోకాష్టకం-ప్రతి దినం పఠతి స్వభక్త్యా।
తస్యప్రదేహి-కృపయా-తవ-సన్నిధానం
శ్రీజానకీప్రియ!విభో!తవ సుప్రభాతమ్॥8॥
ఇతి శ్రీ సీతారామచంద్ర సుప్రభాతం సంపూర్ణమ్!!!!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment