Wednesday, 4 June 2025
శ్రీ దశావతార స్తోత్రమ్
ప్రళయపయోధిజలే ధృతవానసి వేదమ్,విహితవహిత్ర చరిత్ర మఖేదమ్,
కేశవ!ధృత మీన శరీర!జయ జగదీశ!హరే!॥1॥
క్షితిరతివిపులతరే తవ తిష్ఠతి పృష్ఠే,ధరణిధరణకిణచక్రగరిష్ఠే।
కేశవ! ధృత కచ్ఛపరూప!జయ జగదీశ!హరే!॥2॥
వసతి దశనశిఖరే ధరణీ తవ లగ్నా,శశిని కళంక కళేవ నిమగ్నా।
కేశవ!ధృత సూకరరూప!జయజగదీశ!హరే!॥3॥
తవ కరకమలవరే నఖమద్భుతశృంగమ్,దళితహిరణ్యకశిపు తనుభృంగమ్।
కేశవ! ధృత నరహరి రూప!జయ జగదీశ!హరే॥4॥
ఛలయసి విక్రమణే బలిమద్భుతవామన,పదనఖనీరజనిత జనపావన।
కేశవ! ధృత వామనరూప!జయ జగదీశ!హరే!॥5॥
క్షత్రియరుధిరమయే జగదపగతపాపమ్,స్నపయసి పయసి శమితభవతాపమ్।
కేశవ!ధృత భృగుపతిరూప!జయ జగదీశ!హరే!॥6॥
వితరసి దిక్షు రణే దిక్పతి కమనీయమ్,దశముఖమౌళిబలిం రమణీయమ్।
కేశవ! ధృత రఘుపతివేష!జయ జగదీశ!హరే!॥7॥
వహసి వపుషి విశదే వసనం జలదాభమ్,హలహతిభీతి మిలిత యమునాభమ్।
కేశవ!ధృత హలధరరూప!జయ జగదీశ! హరే!॥8॥
నిందసి యజ్ఞవిధేరహహ శ్రుతిజాతమ్,సదయహృదయదర్శిత పశుఘాతమ్।
కేశవ!ధృత బుద్ధశరీర!జయ జగదీశ!హరే!॥9॥
మ్లేచ్ఛనివహనిధనే కలయసి కరవాలమ్,ధూమకేతుమివ కిమపి కరాళమ్।
కేశవ!ధృత కల్కిశరీర!జయ జగదీశ!హరే!॥10॥
శ్రీజయదేవకవేరిదముదితముదారమ్,శృణు సుఖదం శుభదం భవసారమ్।
కేశవ! ధృత దశవిధరూప!జయ జగదీశ!హరే!॥11॥
ఇతి శ్రీజయదేవ విరచితం శ్రీ దశావతార స్తోత్రం సంపూర్ణమ్!!!!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment