Saturday, 28 June 2025
అర్థనారీశ్వర స్తోత్రమ్
చాంపేయ గౌరార్థ శరీరకాయై కర్పూర గౌరార్థశరీరకాయ।
ధమ్నిల్ల కాయైచ జటాధరాయ నమః శివాయై చ నమః శివాయ॥1॥
కస్తూరికా కుంకుమ చర్చితాయై చితారజః పుంజ విచర్చితాయ।
కృతస్మరాయై వికృతస్మరాయ నమః శివాయై చ నమఃశివాయ॥2॥
ఝణత్క్వణత్కంకణనూపురాయై పాదాబ్జరాజత్ఫణి నూపురాయ।
హేమాంగదాయై భుజగాంగదాయ నమఃశివాయై చ నమః శివాయ॥3॥
విశాలనీలోత్పలలోచనాయై వికాసి పంకేరుహలోచనాయ।
సమేక్షణాయై విషమేక్షణాయ నమఃశివాయై చ నమఃశివాయ॥4॥
మందారమాలాకలితాలకాయై కపాలమాలాంకితకంధరాయ।
దివ్యాంబరాయై చ దిగంబరాయ నమఃశివాయై చ నమఃశివాయ॥5॥
అంభోధరశ్యామలకుంతలాయై తటిత్ప్రభాతామ్రజటా ధరాయ।
నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమఃశివాయై చ నమఃశివాయ॥6॥
ప్రపంచసృష్ట్యున్ముఖలాస్యకాయై సమస్తసంహారకతాండవాయ।
జగజ్జనన్యై జగదేకపిత్రే నమఃశివాయై చ నమఃశివాయ॥7॥
ప్రదీప్తరత్నోజ్జ్వల కుండలాయై స్ఫురన్మహాపన్నగభూషణాయ।
శివాన్వితాయై చ శివాన్వితాయ నమఃశివాయై చ నమః శివాయ॥8॥
ఏతత్పఠేదష్టకమిష్టదం యోభక్త్యాస మాన్యో భువిదీర్ఘజీవీ।
ప్రాప్నోతి సౌభాగ్యమనంతకాలం భూయాత్సదాచాస్య సమస్తసిద్ధిః॥9॥
ఫలితము....గౌరవము,దీర్ఘాయువు,సౌభాగ్యము,దంపతుల అన్యోన్యత,సర్వకార్యసిద్ధి.....
ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం అర్థనారీశ్వర స్తోత్రం సంపూర్ణమ్
!!!!!!!!!!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment