Monday, 21 October 2024
ఏక శ్లోక భాగవతము
అదౌ దేవకి దేవి గర్భజనవం-గోపీగృహే వర్ధనం
మాయా పూతన జీవితాపహరణం-గోవర్థనోద్ధారణం
కంసచ్ఛేదన కౌరవాది హననం-కుంతీసుతాన్ పాలనం
యేతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలాలామృతం॥
ఇక్కడ భాగవతం మొత్తం ఒకే శ్లోకంలో చెప్పేశారు.కృష్ణుడు దేవకీదేవికి పుట్టాడు.గోపికల ఇండ్లలో పెరిగాడు.మాయావి అయిన పూతన సంహారం చేసాడు.గోవులను ఉద్థరించాడు.కంసుడులాంటి కర్కోటకులను చంపాడు.కౌరవులను రూపుమాపాడు.కుంతీపుత్రులను పాలనచేసుకోమన్నాడు.ఇది భాగవతంసంపూర్ణంగా.ఇందులో శ్రీకృష్ణుని లీలలే వుంటాయి.
Sunday, 20 October 2024
ఏక శ్లోక రామాయణము
అదౌరామ తపోవనాది గమనం-హత్వా మృగం కాంచనం
వైదేహీహరణం-జటాయు మరణం-సుగ్రీవ సంభాషణం
వాలీ నిగ్రహణం-సముద్రతరణం-లంకాపురీదాహనం
పశ్చాద్రావణ కుంభకర్ణహననం యేతద్వి రామాయణమ్॥
రామాయణం అనేది మనకు చాలా ముఖ్యమయిన,పవిత్రమయిన గ్రంథం.అంత పెద్ద చరిత్రని ఒక చిన్న శ్లోకంతో సరిపుచ్చేసాడు కవి.ఈ శ్లోకం యొక్క సారాంశం చెప్పుకుందాము.రాముడు అడవులకు వెళ్ళాడు.బంగారు జింకను చూశాడు.వైదేహి అపహరింబడింది.జటాయువు అనే పక్షిరాజము మరణించింది.సుగ్రీవుడితో సంభాషణలు,స్నేహాలు జరిగాయి.వాలిని అంతమొందించారు.సముద్రం దాటారు.లంకాపురిని అగ్నికి ఆహుతి చేసారు.ఆ తరువాత రావణుడిని,కుంభకర్ణుడిని చంపారు.టూకీగా రామాయణంలో జరిగింది ఇదే!
Thursday, 17 October 2024
అష్టాదశ పీఠముల ప్రార్థన
ఓం లంకాయాం శాంకరీదేవీ,కామాక్షీ కాంచికాపురీ
ప్రద్యుమ్నే శృంఖలాదేవీ,చాముండే క్రౌంచపట్టణే
అల్లంపురీ జోగులాంబ,శ్రీశైలే భ్రమరాంబికా।
కొల్హాపురీ మహాలక్ష్మీ మాహుర్యే ఏకవీరికా
ఉజ్జయిన్యాం మహంకాళీ,పీఠికాయాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవీ మాణిక్యా దక్షవాటికా
హరిక్షేత్రే కామరూపీ,ప్రయాగే మాధవేశ్వరీ।
జ్వాలాయాం వైష్ణవీదేవీ,గయామాంగళ్య గౌరికా
వారణాశ్యాం విశాలాక్షీ,కాశ్మీరేతు సరస్వతీ।
అష్టాదశ పీఠాని,యోగనామపి దుర్లభం
సాయంకాలం పఠేన్నిత్యం,సర్వశత్రువినాశనం
సర్వరోగహరం దివ్యం,సర్వసంపత్కరమ్ శుభం॥
Wednesday, 16 October 2024
గాయత్రీ మంత్రము
ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం
భర్గో దేవస్య థీమహి థియోయోనః ప్రచోదయాత్॥
యజ్ఞోపవీత ధారణ మంత్రము
ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్।
ఆయుష్యమగ్రం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః॥
జీర్ణోపవీత విసర్జన మంత్రము
ఉపవీతం ఛిన్న తంతుం జీర్ణం కశ్మలదూషితం
విసృజామి యశో బ్రహ్మవర్చో దీర్ఘాయురస్తుమే।
యజ్ఞోపవీతం హతజీర్ణవంతం వేదాంతవేద్యం
పరబ్రహ్మ రూపం జీర్ణోపవీతం విసృజస్తు తేజః॥
శ్రీ సరస్వతీ ద్వాదశ నామ స్తోత్రము
సరస్వతీ త్వయం దృష్ట్వా వీణా పుస్తకధారిణీ
హంసవాహ సమాయుక్తా విద్యాదానకరీ మమ॥
ప్రథమం భారతీ నామ ద్వితీయం చ సరస్వతీ
తృతీయం శారదాదేవీ చతుర్థం హంసవాహనా॥
పంచమం జగతీఖ్యాతా షష్టం వాగీశ్వరీ తథా
కౌమారీ సప్తమం ప్రోక్త మష్టమం బ్రహ్మచారిణీ॥
నవమం బుద్ధిధాత్రీ చ దశమం వరదాయినీ॥
ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ॥
బ్రాహ్మి ద్వాదశనామాని త్రిసంధ్యం యః పఠేన్నరః
సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ
సామే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ॥
Monday, 14 October 2024
శ్రీ కృష్ణాష్టకమ్
వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్॥
అతసీ పుష్పసంకాశం హారనూపుర శోభితం
రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుమ్॥
కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్రనిభాననం
విలసత్కుండల ధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్॥
మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం
బర్హి పింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుమ్॥
ఉత్ఫుల్ల పద్మ పత్రాక్షం నీలజీమూత సన్నిభం
యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమ్॥
రుక్మిణీకేళి సంయుక్తం పీతాంబర సుశోభితం
అవాప్త తులసీగంధం కృష్ణం వందే జగద్గురుమ్॥
గోపికానాం కుచద్వంద్వం కుంకుమాంకిత వక్షసం
శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్॥
శ్రీ వత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం
శంఖ చక్ర ధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్॥
కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి!
Sunday, 13 October 2024
శాంతి మంత్రములు
ఓం సర్వేఽత్ర సుఖినస్సన్తు,సర్వేసన్తు నిరామయాః
సర్వే భద్రాణి పశ్యంతు మాకశ్చి ద్దుఃఖ మాప్నుయాత్।
ఓం సర్వస్తరతు దుర్గాణి సర్వోభద్రాణి పశ్యతు
సర్వస్సద్బుద్ధి మాప్నోతు సర్వస్సర్వత్ర నన్దతు॥
ఓం! శం నో మిత్రః శం వరుణః శం నో భవత్యర్యమా
శం నః ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణురురుక్రమః।
నమో బ్రహ్మణే నమస్తే వాయో
త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి
త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మా వదిష్యామి।
ఋతుం వదిష్యామి,సత్యం వదిష్యామి తన్మామవతు,తద్వక్తారమవతు
అవతు మాం,అవతు వక్తారమ్
ఓం శాంతిః శాంతిఃశాంతిః॥
పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్పూర్ణ ముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావ శిష్యతే॥
ఓం సర్వేషాం స్వస్తిర్భవతు ఓం సర్వేషాం శాంతిర్భవతు
ఓం సర్వేషాం పూర్ణం భవతు ఓం శాంతిః శాంతిః శాంతిః॥
హరి ఓం తత్సత్!
Friday, 11 October 2024
శ్రీ మహిషాసుర మర్దనీ అష్టోత్తర శతనామావళిః
ఓం మహత్యై నమః
ఓం చేతనాయై నమః
ఓం మాయాయై నమః
ఓం మహా గౌర్యై నమః
ఓం మహేశ్వర్యై నమః
ఓం మహోదరాయై నమః
ఓం మహా బుద్ధై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం మహాబలాయై నమః
ఓం మహా సుధాయై నమః
ఓం మహా నిద్రాయై నమః
ఓం మహా ముద్రాయై నమః
ఓం మహోదర్యై నమః
ఓం మహా లక్ష్మై నమః
ఓం మహా భోగాయై నమః
ఓం మహా మోహాయై నమః
ఓం మహా జయాయై నమః
ఓం మహా తుష్ట్యై నమః
ఓం మహా లజ్జాయై నమః
ఓం మహా ధృత్యై నమః
ఓం మహా ఘోరాయై నమః
ఓం మహా దంష్ట్రాయై నమః
ఓం మహా కాంత్యై నమః
ఓం మహా స్మృత్యై నమః
ఓం మహా పద్మిన్యై నమః
ఓం మహా మేధాయై నమః
ఓం మహా బోధాయై నమః
ఓం మహా తపసే నమః
ఓం మహా సంస్థానాయై నమః
ఓం మహా రవాయై నమః
ఓం మహా రోషాయై నమః
ఓం మహాయుధాయై నమః
ఓం మహాబంధ సంహార్యై నమః
ఓం మహాభయ వినాశిన్యై నమః
ఓం మహా నేత్రాయై నమః
ఓం మహావక్త్రాయై నమః
ఓం మహా వక్షసే నమః
ఓం మహా భుజాయై నమః
ఓం మహామహీరుహాయై నమః
ఓం పూర్ణాయై నమః
ఓం మహాఛాయాయై నమః
ఓం మహానఘాయై నమః
ఓం మహాశాంత్యై నమః
ఓం మహాశ్వాసాయై నమః
ఓం మహా పర్వతనందిన్యై నమః
ఓం మహా బ్రహ్మమయై నమః
ఓం మాత్రవే నమః
ఓం మహా సారాయై నమః
ఓం మహా సురఘ్న్యై నమః
ఓం మహత్యై నమః
ఓం పార్వత్యై నమః
ఓం చర్చితానందాయై నమః
ఓం శివాయై నమః
ఓం మహాక్షాంత్యై నమః
ఓం మహాభ్రాంత్యై నమః
ఓం మహా మంత్రాయై నమః
ఓం మహీమ్యై నమః
ఓం మహామహీకులాయై నమః
ఓం మహా లోలాయై నమః
ఓం మహా మాయాయై నమః
ఓం మహాఫలాయై నమః
ఓం మహా నీలాయై నమః
ఓం మహాశీలాయై నమః
ఓం మహా బలాయై నమః
ఓం మహాకళాయై నమః
ఓం మహా చిత్రాయై నమః
ఓం మహాసేతవే నమః
ఓం మహా హేతవే నమః
ఓం మహా యశస్విన్యై నమః
ఓం మహా విద్యాయై నమః
ఓం మహా సాధ్యాయై నమః
ఓం మహా సత్యాయై నమః
ఓం మహాగత్యై నమః
ఓం మహా సుఖిన్యై నమః
ఓం మహాదఃస్వప్ననాశిన్యై నమః
ఓం మహామోక్షప్రదే నమః
ఓం మహా పక్షాయై నమః
ఓం మహీయస్యై నమః
ఓం మహాభద్రాయై నమః
ఓం మహా వాణ్యే నమః
ఓం మహా రోగవినాశినే నమః
ఓం మహాధారాయై నమః
ఓం మహా కార్యాయై నమః
ఓం మహామార్యై నమః
ఓం ఖేచర్యై నమః
ఓం మహా క్షేమకర్యే నమః
ఓం మహాక్షమాయై నమః
ఓం మహైశ్వర్యప్రదాయినే నమః
ఓం మహా విషఘ్న్యై నమః
ఓం విషదాయై నమః
ఓం మహాదుర్గవినాశిన్యై నమః
ఓం మహావరాయై నమః
ఓం మహాతత్త్వాయై నమః
ఓం మహాకైలాసవాసిన్యై నమః
ఓం మహా సుభద్రాయై నమః
ఓం మహా సుభగాయై నమః
ఓం మహా విద్యాయై నమః
ఓం మహాసత్యే నమః
ఓం మహా ప్రత్యంగిదేవతాయై నమః
ఓం మహా నిత్యాయై నమః
ఓం మహాప్రళయకారిణ్యై నమః
ఓం మహాశక్త్యై నమః
ఓం మహామత్యై నమః
ఓం మహ్యై మంగళకారిణ్యై నమః
ఓం మహారమ్యై నమః
ఓం మహా రాజ్ఞ్యే నమః
ఓం మహా రాగిణ్యై నమః
ఓం మహా రాజరాజ సింహాసిన్యై నమః!
Thursday, 10 October 2024
శ్రీ దుర్గాద్వాత్రింశన్నామ మాలాః
దుర్గా దుర్గార్తి శమనీ దుర్గాపద్వి నివారిణీ
దుర్గమచ్ఛేదినీ దుర్గ సాధనీ దుర్గనాశినీ
ఓం దుర్గతోద్ధారిణీ దుర్గనిహంత్రీ దుర్గమాపహా
ఓం దుర్గమజ్ఞానదా దుర్గదైత్యలోక దవానలా
ఓం దుర్గమాదుర్గమాలోక దుర్గమాత్మ స్వరూపిణీ
ఓం దుర్గమార్గప్రదా దుర్గమవిద్యా దుర్గమాశ్రితా
ఓం దుర్గమజ్ఞాన సంస్థానా దుర్గ మధ్యాన భాసినీ
ఓం దుర్గమోహాదుర్గ మహాదుర్గమార్ధ స్వరూపిణీ
ఓం దుర్గమాసుర సంహంత్రీ దుర్గమాయుధధారిణీ
ఓం దుర్గమాంగీ దుర్గమాతా దుర్గమ్యాదుర్గమేశ్వరీ
ఓం దుర్గభీమా దుర్గభామా దుర్గభా దుర్గ ధారిణీ
నామావళీ మిదం యస్తు దుర్గయా మమ మానవః
పఠేత్సర్వ భయాన్ముక్తో భవిష్యతి న సంశయః॥
Wednesday, 9 October 2024
శ్రీ లలితా స్తుతి
మాణిక్యవీణా ముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసామ్
మాహేంద్రనీలద్యుతికోమలాంగీమ్ మాతంగకన్యాం మనసాస్మరామి॥
చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే
పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేకమాతః॥
దేవీ దశనామ స్తోత్రమ్
గంగా భవానీ గాయత్రీ కాళీ లక్ష్మీ సరస్వతీ
రాజరాజేశ్వరీ బాలా శ్యామలా లలితాదశ॥
హయగ్రీవ స్తుతి
జ్ఞానానందమయం దేవం నిర్మలం స్పటికాకృతిమ్।
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే॥
Subscribe to:
Posts (Atom)