అదౌ దేవకి దేవి గర్భజనవం-గోపీగృహే వర్ధనం
మాయా పూతన జీవితాపహరణం-గోవర్థనోద్ధారణం
కంసచ్ఛేదన కౌరవాది హననం-కుంతీసుతాన్ పాలనం
యేతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలాలామృతం॥
ఇక్కడ భాగవతం మొత్తం ఒకే శ్లోకంలో చెప్పేశారు.కృష్ణుడు దేవకీదేవికి పుట్టాడు.గోపికల ఇండ్లలో పెరిగాడు.మాయావి అయిన పూతన సంహారం చేసాడు.గోవులను ఉద్థరించాడు.కంసుడులాంటి కర్కోటకులను చంపాడు.కౌరవులను రూపుమాపాడు.కుంతీపుత్రులను పాలనచేసుకోమన్నాడు.ఇది భాగవతంసంపూర్ణంగా.ఇందులో శ్రీకృష్ణుని లీలలే వుంటాయి.
No comments:
Post a Comment