Monday, 21 October 2024

ఏక శ్లోక భాగవతము

అదౌ దేవకి దేవి గర్భజనవం-గోపీగృహే వర్ధనం మాయా పూతన జీవితాపహరణం-గోవర్థనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాది హననం-కుంతీసుతాన్ పాలనం యేతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలాలామృతం॥ ఇక్కడ భాగవతం మొత్తం ఒకే శ్లోకంలో చెప్పేశారు.కృష్ణుడు దేవకీదేవికి పుట్టాడు.గోపికల ఇండ్లలో పెరిగాడు.మాయావి అయిన పూతన సంహారం చేసాడు.గోవులను ఉద్థరించాడు.కంసుడులాంటి కర్కోటకులను చంపాడు.కౌరవులను రూపుమాపాడు.కుంతీపుత్రులను పాలనచేసుకోమన్నాడు.ఇది భాగవతంసంపూర్ణంగా.ఇందులో శ్రీకృష్ణుని లీలలే వుంటాయి.

Sunday, 20 October 2024

ఏక శ్లోక రామాయణము

అదౌరామ తపోవనాది గమనం-హత్వా మృగం కాంచనం వైదేహీహరణం-జటాయు మరణం-సుగ్రీవ సంభాషణం వాలీ నిగ్రహణం-సముద్రతరణం-లంకాపురీదాహనం పశ్చాద్రావణ కుంభకర్ణహననం యేతద్వి రామాయణమ్॥ రామాయణం అనేది మనకు చాలా ముఖ్యమయిన,పవిత్రమయిన గ్రంథం.అంత పెద్ద చరిత్రని ఒక చిన్న శ్లోకంతో సరిపుచ్చేసాడు కవి.ఈ శ్లోకం యొక్క సారాంశం చెప్పుకుందాము.రాముడు అడవులకు వెళ్ళాడు.బంగారు జింకను చూశాడు.వైదేహి అపహరింబడింది.జటాయువు అనే పక్షిరాజము మరణించింది.సుగ్రీవుడితో సంభాషణలు,స్నేహాలు జరిగాయి.వాలిని అంతమొందించారు.సముద్రం దాటారు.లంకాపురిని అగ్నికి ఆహుతి చేసారు.ఆ తరువాత రావణుడిని,కుంభకర్ణుడిని చంపారు.టూకీగా రామాయణంలో జరిగింది ఇదే!

Thursday, 17 October 2024

అష్టాదశ పీఠముల ప్రార్థన

ఓం లంకాయాం శాంకరీదేవీ,కామాక్షీ కాంచికాపురీ ప్రద్యుమ్నే శృంఖలాదేవీ,చాముండే క్రౌంచపట్టణే అల్లంపురీ జోగులాంబ,శ్రీశైలే భ్రమరాంబికా। కొల్హాపురీ మహాలక్ష్మీ మాహుర్యే ఏకవీరికా ఉజ్జయిన్యాం మహంకాళీ,పీఠికాయాం పురుహూతికా ఓఢ్యాయాం గిరిజాదేవీ మాణిక్యా దక్షవాటికా హరిక్షేత్రే కామరూపీ,ప్రయాగే మాధవేశ్వరీ। జ్వాలాయాం వైష్ణవీదేవీ,గయామాంగళ్య గౌరికా వారణాశ్యాం విశాలాక్షీ,కాశ్మీరేతు సరస్వతీ। అష్టాదశ పీఠాని,యోగనామపి దుర్లభం సాయంకాలం పఠేన్నిత్యం,సర్వశత్రువినాశనం సర్వరోగహరం దివ్యం,సర్వసంపత్కరమ్ శుభం॥

Wednesday, 16 October 2024

గాయత్రీ మంత్రము

ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య థీమహి థియోయోనః ప్రచోదయాత్॥ యజ్ఞోపవీత ధారణ మంత్రము ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్। ఆయుష్యమగ్రం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః॥ జీర్ణోపవీత విసర్జన మంత్రము ఉపవీతం ఛిన్న తంతుం జీర్ణం కశ్మలదూషితం విసృజామి యశో బ్రహ్మవర్చో దీర్ఘాయురస్తుమే। యజ్ఞోపవీతం హతజీర్ణవంతం వేదాంతవేద్యం పరబ్రహ్మ రూపం జీర్ణోపవీతం విసృజస్తు తేజః॥

శ్రీ సరస్వతీ ద్వాదశ నామ స్తోత్రము

సరస్వతీ త్వయం దృష్ట్వా వీణా పుస్తకధారిణీ హంసవాహ సమాయుక్తా విద్యాదానకరీ మమ॥ ప్రథమం భారతీ నామ ద్వితీయం చ సరస్వతీ తృతీయం శారదాదేవీ చతుర్థం హంసవాహనా॥ పంచమం జగతీఖ్యాతా షష్టం వాగీశ్వరీ తథా కౌమారీ సప్తమం ప్రోక్త మష్టమం బ్రహ్మచారిణీ॥ నవమం బుద్ధిధాత్రీ చ దశమం వరదాయినీ॥ ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ॥ బ్రాహ్మి ద్వాదశనామాని త్రిసంధ్యం యః పఠేన్నరః సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ సామే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ॥

Monday, 14 October 2024

శ్రీ కృష్ణాష్టకమ్

వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్॥ అతసీ పుష్పసంకాశం హారనూపుర శోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుమ్॥ కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్రనిభాననం విలసత్కుండల ధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్॥ మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుమ్॥ ఉత్ఫుల్ల పద్మ పత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమ్॥ రుక్మిణీకేళి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీగంధం కృష్ణం వందే జగద్గురుమ్॥ గోపికానాం కుచద్వంద్వం కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్॥ శ్రీ వత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖ చక్ర ధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్॥ కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి!

Sunday, 13 October 2024

శాంతి మంత్రములు

ఓం సర్వేఽత్ర సుఖినస్సన్తు,సర్వేసన్తు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మాకశ్చి ద్దుఃఖ మాప్నుయాత్। ఓం సర్వస్తరతు దుర్గాణి సర్వోభద్రాణి పశ్యతు సర్వస్సద్బుద్ధి మాప్నోతు సర్వస్సర్వత్ర నన్దతు॥ ఓం! శం నో మిత్రః శం వరుణః శం నో భవత్యర్యమా శం నః ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణురురుక్రమః। నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మా వదిష్యామి। ఋతుం వదిష్యామి,సత్యం వదిష్యామి తన్మామవతు,తద్వక్తారమవతు అవతు మాం,అవతు వక్తారమ్ ఓం శాంతిః శాంతిఃశాంతిః॥ పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్పూర్ణ ముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావ శిష్యతే॥ ఓం సర్వేషాం స్వస్తిర్భవతు ఓం సర్వేషాం శాంతిర్భవతు ఓం సర్వేషాం పూర్ణం భవతు ఓం శాంతిః శాంతిః శాంతిః॥ హరి ఓం తత్సత్!

Friday, 11 October 2024

శ్రీ మహిషాసుర మర్దనీ అష్టోత్తర శతనామావళిః

ఓం మహత్యై నమః ఓం చేతనాయై నమః ఓం మాయాయై నమః ఓం మహా గౌర్యై నమః ఓం మహేశ్వర్యై నమః ఓం మహోదరాయై నమః ఓం మహా బుద్ధై నమః ఓం మహాకాళ్యై నమః ఓం మహాబలాయై నమః ఓం మహా సుధాయై నమః ఓం మహా నిద్రాయై నమః ఓం మహా ముద్రాయై నమః ఓం మహోదర్యై నమః ఓం మహా లక్ష్మై నమః ఓం మహా భోగాయై నమః ఓం మహా మోహాయై నమః ఓం మహా జయాయై నమః ఓం మహా తుష్ట్యై నమః ఓం మహా లజ్జాయై నమః ఓం మహా ధృత్యై నమః ఓం మహా ఘోరాయై నమః ఓం మహా దంష్ట్రాయై నమః ఓం మహా కాంత్యై నమః ఓం మహా స్మృత్యై నమః ఓం మహా పద్మిన్యై నమః ఓం మహా మేధాయై నమః ఓం మహా బోధాయై నమః ఓం మహా తపసే నమః ఓం మహా సంస్థానాయై నమః ఓం మహా రవాయై నమః ఓం మహా రోషాయై నమః ఓం మహాయుధాయై నమః ఓం మహాబంధ సంహార్యై నమః ఓం మహాభయ వినాశిన్యై నమః ఓం మహా నేత్రాయై నమః ఓం మహావక్త్రాయై నమః ఓం మహా వక్షసే నమః ఓం మహా భుజాయై నమః ఓం మహామహీరుహాయై నమః ఓం పూర్ణాయై నమః ఓం మహాఛాయాయై నమః ఓం మహానఘాయై నమః ఓం మహాశాంత్యై నమః ఓం మహాశ్వాసాయై నమః ఓం మహా పర్వతనందిన్యై నమః ఓం మహా బ్రహ్మమయై నమః ఓం మాత్రవే నమః ఓం మహా సారాయై నమః ఓం మహా సురఘ్న్యై నమః ఓం మహత్యై నమః ఓం పార్వత్యై నమః ఓం చర్చితానందాయై నమః ఓం శివాయై నమః ఓం మహాక్షాంత్యై నమః ఓం మహాభ్రాంత్యై నమః ఓం మహా మంత్రాయై నమః ఓం మహీమ్యై నమః ఓం మహామహీకులాయై నమః ఓం మహా లోలాయై నమః ఓం మహా మాయాయై నమః ఓం మహాఫలాయై నమః ఓం మహా నీలాయై నమః ఓం మహాశీలాయై నమః ఓం మహా బలాయై నమః ఓం మహాకళాయై నమః ఓం మహా చిత్రాయై నమః ఓం మహాసేతవే నమః ఓం మహా హేతవే నమః ఓం మహా యశస్విన్యై నమః ఓం మహా విద్యాయై నమః ఓం మహా సాధ్యాయై నమః ఓం మహా సత్యాయై నమః ఓం మహాగత్యై నమః ఓం మహా సుఖిన్యై నమః ఓం మహాదఃస్వప్ననాశిన్యై నమః ఓం మహామోక్షప్రదే నమః ఓం మహా పక్షాయై నమః ఓం మహీయస్యై నమః ఓం మహాభద్రాయై నమః ఓం మహా వాణ్యే నమః ఓం మహా రోగవినాశినే నమః ఓం మహాధారాయై నమః ఓం మహా కార్యాయై నమః ఓం మహామార్యై నమః ఓం ఖేచర్యై నమః ఓం మహా క్షేమకర్యే నమః ఓం మహాక్షమాయై నమః ఓం మహైశ్వర్యప్రదాయినే నమః ఓం మహా విషఘ్న్యై నమః ఓం విషదాయై నమః ఓం మహాదుర్గవినాశిన్యై నమః ఓం మహావరాయై నమః ఓం మహాతత్త్వాయై నమః ఓం మహాకైలాసవాసిన్యై నమః ఓం మహా సుభద్రాయై నమః ఓం మహా సుభగాయై నమః ఓం మహా విద్యాయై నమః ఓం మహాసత్యే నమః ఓం మహా ప్రత్యంగిదేవతాయై నమః ఓం మహా నిత్యాయై నమః ఓం మహాప్రళయకారిణ్యై నమః ఓం మహాశక్త్యై నమః ఓం మహామత్యై నమః ఓం మహ్యై మంగళకారిణ్యై నమః ఓం మహారమ్యై నమః ఓం మహా రాజ్ఞ్యే నమః ఓం మహా రాగిణ్యై నమః ఓం మహా రాజరాజ సింహాసిన్యై నమః!

Thursday, 10 October 2024

శ్రీ దుర్గాద్వాత్రింశన్నామ మాలాః

దుర్గా దుర్గార్తి శమనీ దుర్గాపద్వి నివారిణీ దుర్గమచ్ఛేదినీ దుర్గ సాధనీ దుర్గనాశినీ ఓం దుర్గతోద్ధారిణీ దుర్గనిహంత్రీ దుర్గమాపహా ఓం దుర్గమజ్ఞానదా దుర్గదైత్యలోక దవానలా ఓం దుర్గమాదుర్గమాలోక దుర్గమాత్మ స్వరూపిణీ ఓం దుర్గమార్గప్రదా దుర్గమవిద్యా దుర్గమాశ్రితా ఓం దుర్గమజ్ఞాన సంస్థానా దుర్గ మధ్యాన భాసినీ ఓం దుర్గమోహాదుర్గ మహాదుర్గమార్ధ స్వరూపిణీ ఓం దుర్గమాసుర సంహంత్రీ దుర్గమాయుధధారిణీ ఓం దుర్గమాంగీ దుర్గమాతా దుర్గమ్యాదుర్గమేశ్వరీ ఓం దుర్గభీమా దుర్గభామా దుర్గభా దుర్గ ధారిణీ నామావళీ మిదం యస్తు దుర్గయా మమ మానవః పఠేత్సర్వ భయాన్ముక్తో భవిష్యతి న సంశయః॥

Wednesday, 9 October 2024

శ్రీ లలితా స్తుతి

మాణిక్యవీణా ముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసామ్ మాహేంద్రనీలద్యుతికోమలాంగీమ్ మాతంగకన్యాం మనసాస్మరామి॥ చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేకమాతః॥ దేవీ దశనామ స్తోత్రమ్ గంగా భవానీ గాయత్రీ కాళీ లక్ష్మీ సరస్వతీ రాజరాజేశ్వరీ బాలా శ్యామలా లలితాదశ॥ హయగ్రీవ స్తుతి జ్ఞానానందమయం దేవం నిర్మలం స్పటికాకృతిమ్। ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే॥