Wednesday, 15 April 2020
శ్రీ గణేశ స్తోత్రం
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్/
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే//
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం/
అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే//
ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం/
భక్తావాసం స్మరేన్నిత్యమాయుష్కామార్ధసిద్ధయే//
ప్రధమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం/
తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్ధకం//
లంబోదరం పంచమం చషష్టం వికటమేవచ/
సప్తమం విఘ్నరాజంచ ధూమ్రవర్ణం తధాష్టమం//
నవమంఫాలచంద్రంచ దశమం తు వినాయకం/
ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం//
ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః/
నచ విఘ్నభయం తస్య సర్వ సిద్ధికరం పరం//
విద్యార్ధీ లభతే విద్యా ధనార్ధీ లభతే ధనం/
పుత్రార్ధీ లభతే పుత్రాన్మోక్షార్ధీ లభతే గతిం//
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment