Friday, 30 May 2025
ఆంజనేయ జయఘోషః
నమోఽస్తు రామాయ సలక్ష్మణాయ
దేవ్యై చ తస్యై జనకాత్మ జాయై।
నమోఽస్తు రుద్రేంద్ర యమా నిలేభ్యో
నమోఽస్తు చంద్రార్క మరుద్గణేభ్యః॥1॥
జయత్యతి బలోరామో లక్ష్మణశ్చ మహాబలః।
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః॥2॥
దాసోఽహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః।
హనూమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః॥3॥
న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్।
శిలాభిశ్చప్రహరతి పాదపైశ్చ సహస్రశః॥4॥
అర్థయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీమ్।
సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్॥5॥
అర్థసిద్థిం తు వైదేహ్యాః పశ్యామ్యహముపస్థితామ్।
రాక్షసేంద్రవినాశం చ విజయం రాఘవస్య చ॥6॥
ప్రయాణము చేయునపుడు పఠించదగిన శ్లోకములు!!!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment