Tuesday, 20 May 2025
వరదరాజ స్తోత్రమ్
శ్రీమద్వరజరాజేంద్ర శ్రీవత్సాంకశ్శుభప్రదః।
తుండీరమండలోల్లాసీ తాపత్రయ నివారకః॥1॥
సత్యవ్రతక్షేత్రవాసీ సత్యసజ్జనపోషకః।
సర్గస్థిత్యుపసంహారకారీ సుగుణవారిథిః॥2॥
హరిర్హ స్తిగిరీశానో హృతప్రణవదుష్కృతః।
తత్త్వరూపత్వష్టృకృత కాంచీపురవరాశ్రితః॥3॥
బ్రహ్మారబ్ధాశ్వమేధాఖ్య మహామఖసుపూజితః।
వేదవేద్యో వేగవతీ వేగభీతాత్మ భూస్తుతః॥4॥
విశ్వసేతుర్వేగవతీ సేతుర్విశ్వాధికోఽనఘః।
యథోక్తకారినామాఢ్యో యజ్ఞభృద్యజ్ఞరక్షకః॥5॥
బ్రహ్మకుండోత్పన్నదివ్యపుణ్యకోటివిమానగః।
వాణీపత్యర్పితహయవపాసురభిలాధరః॥॥6॥
వరదాభయహస్తాబ్జో వనమాలావిరాజితః।
శంఖచక్రలసత్పాణి శ్శరణాగతరక్షకః॥7॥
ఇమం స్తవం తు పాపఘ్నం పురుషార్థప్రదాయకమ్।
పఠతాం శృణ్వతాం భక్త్యా సర్వ సిద్ధిర్భవేద్ధ్రువమ్॥8॥
ఇచి శ్రీ నారదపురాణే వరదరాజ స్తోత్రమ్ సంపూర్ణమ్!!!!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment