Thursday, 22 May 2025

గోవర్ధనాష్టకమ్

గుణాతీతం పరంబ్రహ్మ వ్యాపకం భూధరేశ్వరమ్। గోకులానందదాతారం వందే గోవర్ధనం గిరిమ్॥1॥ గోలోకాధిపతిం కృష్ణవిగ్రహం పరమేశ్వరమ్। చతుష్పదార్థదం నిత్యం వందే గోవర్ధనం గిరిమ్॥2॥ నానా జన్మకృతం పాపం దహేత్తూలం హుతాశనః। కృష్ణభక్తిప్రదం శశ్వద్వందే గోవర్ధనంగిరిమ్॥3॥ సదానందం సదావంద్యం సదా సర్వార్థసాధనమ్। సాక్షిణం సకలాధారం వందే గోవర్ధనం గిరిమ్॥4॥ సురూపం స్వస్తికాసీనం సునాసాగ్రం కృతేక్షణమ్। ధ్యాయంతం కృష్ణ కృష్ణేతి వందే గోవర్ధనం గిరిమ్॥5॥ విశ్వరూపం ప్రజాధీశం వల్లవీవల్లవప్రియమ్। విహ్వలప్రియమాత్మానం వందే గోవర్ధనం గిరిమ్॥6॥ ఆనందకృత్సురాధీశకృత సంభారభోజనమ్। మహేంద్రమదహంతారం వందే గోవర్ధనం గిరిమ్॥7॥ కృష్ణలీలారసావిష్టం కృష్ణాత్మానం కృపాకరమ్। కృష్ణానందప్రదం సాక్షాద్వందే గోవర్ధనం గిరిమ్॥8॥ గోవర్ధనాష్టకమిదం యః పఠేద్భక్తిసంయుతః। తన్నేత్రగోచరో యాతి కృష్ణో గోవర్ధనేశ్వరః॥9॥ ఇదం శ్రమద్ఘనశ్యామనందనస్య మహాత్మనః। జ్ఞానినో జ్ఞానిరామస్య కృతిర్విజయతేతరామ్॥10॥ ఇతి శ్రీ గోవర్ధనాష్టకమ్ సంపూర్ణమ్!!!!

No comments:

Post a Comment