Sunday, 18 May 2025

శ్రీ మల్లికార్జున మంగళా శాసనమ్

ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే। శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళమ్॥1॥ సర్వమంగళరూపాయ శ్రీనగేంద్ర నివాసినే। గంగాధరాయ నాథాయ శ్రీ గిరీశాయ మంగళమ్॥2॥ సత్యానంద స్వరూపాయ నిత్యానంద విధాయినే। స్తుత్యాయ శ్రుతిగమ్యాయ శ్రీ గిరీశాయ మంగళమ్॥3॥ ముక్తి ప్రదాయ ముఖ్యాయ భక్తానుగ్రహకారిణే। సుందరేశాయ సౌమ్యాయ శ్రీ గురీశాయ మంగళమ్॥4॥ శ్రీ శైలే శిఖరేశ్వరం గణపతిం శ్రీ హాటకేశం పున స్సారంగేశ్వర బిందుతీర్థమమలం ఘంటార్క సిద్ధేశ్వరమ్। గంగాం శ్రీ భ్రమరాంబికాం గిరిసుతా మారామవీరేశ్వరం శంఖం చక్రవరాహతీర్థమనిశం శ్రీ శైలనాథం భజే॥5॥ హస్తేకురంగం గిరిమధ్యరంగం శృంగారితాంగం గిరిజానుషంగమ్। మూర్ధేందుగంగం మదనాంగ భంగం శ్రీ శైలలింగం శిరసా నమామి॥6॥ ఇతి శ్రీ మల్లికార్జున మంగళాశాసనం సంపూర్ణమ్!!!

No comments:

Post a Comment