Monday, 26 May 2025
సూర్యాష్టోత్తర శతనామ స్తోత్రమ్
అరుణాయ శరణ్యాయ కరుణారససింధవే।
అసమాన బలాయార్తరక్షకాయ నమో నమః॥2॥
ఆదిత్యాయాదిభూతాయ అఖిలాగమవేదినే।
అచ్యుతాయాఖిలజ్ఞాయ అనంతాయ నమో నమః॥2॥
ఇనాయ విశ్వరూపాయ ఇజ్యాయేంద్రాయ భానవే।
ఇందిరామందిరాప్తాయ వందనీయాయ తే నమః॥3॥
ఈశాయ సుప్రసన్నాయ సుశీలాయ సువర్చసే।
వసుప్రదాయ వసవే వాసుదేవాయ తే నమః॥4॥
ఉజ్జ్వలాయోగ్రరూపాయ ఊర్ధ్వగాయ వివస్వతే।
ఉద్యత్కిరణజాలాయ హృషీకేశాయ తే నమః॥5॥
ఊర్జస్వలాయ వీరాయ నిర్జయాయ జయాయ చ।
ఊరుద్వయాభావరూపయుక్త సారథయే నమః॥6॥
ఋషివంద్యాయ రుగ్ఘన్తేృ ఋత్ష చక్రచరాయ చ।
ఋజుస్వభావచిత్తాయ నిత్యస్తుత్యాయ తే నమః॥7॥
ఋాకారమాతృకావర్ణ రూపాయోజ్జ్వల తేజసే।
ఋక్షాదినాథమిత్రాయ పుష్కరాక్షాయ తే నమః॥8॥
లుప్తదంతాయ శాంతాయ కాంతిదాయ ఘనాయ చ।
కనత్కనకభూపాయ ఖద్యోతాయ నమో నమః॥9॥
లూనితాఖిలదైత్యాయ సత్యానంద స్వరూపిణే।
అపవర్గప్రదాయార్తశరణ్యాయ నమో నమః॥10॥
ఏకాకినే భగవతే సృష్టిస్థిత్యంతకారిణే।
గుణాత్మనే ఘృణిభృతే బృహతే బ్రహ్మణే నమః॥11॥
ఐశ్వర్యదాయ శర్వాయ హరిదశ్వాయ శౌరయే।
దశదిక్సంప్రకాశాయ భక్తవశ్యాయ తే నమః॥12॥
ఓజస్కరాయ జయినే జగదానందహేతవే।
జన్మమృత్యుజరావ్యాధి వర్జితాయ నమో నమః॥13॥
ఔచ్ఛస్థాన సమారూఢ రథస్థాయాసురారయే।
కమనీయకరాయాబ్జవల్లభాయ నమో నమః॥14॥
అంతర్బహిః ప్రకాశాయ అచింత్యాయాత్మరూపిణే।
అచ్యుతాయామరేశాయ పరస్నై జ్యోతిషే నమః॥15॥
అహస్కరాయ రవయే హరయే పరమాత్మనే।
తరుణాయ వరేణ్యాయ గ్రహాణాం పతయే నమః॥16॥
ఓం నమో భాస్కరాయాదిమధ్యాంతరహితాయ చ।
సౌఖ్యప్రదాయ సకలజగతాం పతయే నమః॥17॥
నమస్సూర్యాయ కపయే నమో నారాయణాయ చ।
నమో నమః పరేశాయ తేజోరూపాయ తే నమః॥18॥
ఓమ్ శ్రీం హిరణ్యగర్భాయ ఓం హ్రీం సంపత్కరాయ చ।
ఓం ఐం ఇష్టార్థదాయ ప్రసన్నాయ నమో నమఽ॥19॥
శ్రీమతే శ్రేయసే భక్తకోటిసౌఖ్యప్రదాయినే।
నిఖిలాగమవేద్యాయ నిత్యానందాయ తే నమః॥20॥
యో మానవస్సంతతమర్కమర్చయన్
పఠేత్ ప్రభాతే విమలేన చేతసా।
ఇమాని నామాని చ తస్య పుణ్యం
ఆయుర్ధనం ధ్యానముపైతి నిత్యమ్॥21॥
ఇమం స్తవం దేవవరస్య కీర్తయేత్
శృణోతి యోఽయం సుమనాస్సమాహితః।
స ముచ్యతే శోకదవాగ్ని సాగరాత్
లభేత సర్వాన్ మనసో యథేప్సితాన్॥22॥
ఇతి సూర్యాష్టోత్తర శతనామ స్తోత్రమ్ సంపూర్ణమ్!!!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment