చతుర్బాహు సమన్వితా అనే నామము శ్రీలలితా సహస్రనామావళిలోని ఏడవ నామము.చతుర్బాహు సమన్వితా అంటే నాలుగు బాహువులు కలది అను అర్థము.ఊర్ధ్వబాహువులు ధర్మ,మోక్షములు,క్రింది బాహువులు అర్థ కామములు.
ఆ పరమేశ్వరి చేతులు ఋగ్వేదము,యజుర్ వేదము,సామ వేదము మరియు అధర్వణ వేదములు.చతుర్వర్ణములు కూడా ఆ తల్లినుండే ఆవిర్భవించాయి.
చతురాశ్రమములు అనగా బ్రహ్మచర్యం,గృహస్థము,వానప్రస్థము మరియు సన్యాసము కూడా అమ్మవారి నాలుగు బాహువులు అనుకోవచ్చు.వీటిని మనము నిష్టగా పాటిస్తే చాలు.
🙏
ReplyDelete