Friday, 14 February 2025

అంబాష్టకమ్

చేటీ భవన్నిఖిల ఖేటీ కదంబ తరువాటీషు నాకిపటలీ కోటీర చారుతరకోటీ మణీకిరణ కోటీ కరంబిత పదా, పాటీర గంధకుచశాటీ కవిత్వ పరిపాటీ మగాధిపసుతా ఘోటీకులాదధికధాటీ ముదారముఖ వీటీర సేన తానుతామ్॥1॥ ద్వైపాయన ప్రభృతి శాపాయుధ త్రిదివ సోపాన ధూళిచరణా పాపాపహస్వమనుజాపాను లీనజనతాపాప నోదనిపుణా, నీపాలయా సురభిధూపాలకా దురిత కూపా దుదంచయతు మాం రూపాధికా శిఖరి భూపాల వంశమణి దీపాయితా భగవతీ॥2॥ యాలీభిరాత్మతనుతాలీ సకృత్ప్రియకపాలీషు ఖేలతి భయ వ్యాలీ నకుల్యసిత చూలీభరా చరణధూళీల సన్మునివరా, బాలీ భృతి శ్రవసి తాలీదలం వహతి యాలీక శోభితిలకా సాలీకరోతు మమకాలీ మనః స్వపదనాలీక సేవన విధౌ॥3॥ కూలాతి గామిభయ తూలా వలిజ్వలనకీలా నిజస్తుతి విధా కోలాహల క్షపిత కాలామరీ కుశల కీలాల పోషణనభాః, స్థూలాకుచే జలదనీలా కచే కలితలీలా కదంబ విపినే శూలాయుథ ప్రణతి శీలా విభాతు హృది శైలాథిరాజతనయా॥4॥ కుంబావతీ సమవిడంబాగలేన నవతుంబా భవీణ సవిధా శంబాహులేయ శశిబింబాభిరామ ముఖసంబాధితస్తనభరా, అంబా కురంగమదజంబాల రోచిరిహ లంబాలకా దిశతు మే బింబాధరా వినతశంబాయుధాదినకురంబా కదంబవిపినే॥5॥ న్యం కాకరే వపుషి కంకాది రక్తపుషి కంకాది పక్షి విషయే త్వంకామనామయసి కిం కారణం హృదయ పంకారి మేహి గిరిజామ్, శంకాశిలా నిశిత టంకాయ మానపద సంకాశమాన సుమనో ఝంకారి మానతతిమంకానుపేత శశిసంకాశి వక్తృకమలామ్॥6॥ యత్రశయో లగతి తత్రాగజా వసతు కుత్రాపి నిస్తుల శుకా సుత్రామకాల ముఖ సత్రాశన ప్రకరసుత్రాణకారి చరణా, ఛత్రానిలాతి రయపత్రాభిరామగుణ మిత్రామరీ సమవధూః కుత్రాసహన్మణి విచిత్రాకృతిః స్ఫురిత పుత్రాది దాన నిపుణా॥7॥ ఇంధాన కీరమణిబంధా భవే హృదయ బంధావతీవ రసికా సంధావతీ భువన సంధారణేఽప్య మృతసింధావుదార నిలయా, గంధానుభాను ముహరంధాలి వీత కచబంధా సమర్పయతు మే శంధామ భానుమపి సంధానమాశు పదసంధాన మప్యగ సుతా॥8॥ ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచిత మంబాష్టకం సంపూర్ణమ్

No comments:

Post a Comment